Friday, March 29, 2024
- Advertisement -

సురేఖా వాణి ఆంటీ హాట్ షో చూస్తే.. పిచ్చేక్కుతోంది

- Advertisement -

సురేఖా వాణిని గురించి సినీ లవర్స్ కి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. తెలుగు సినిమాల్లో ఆమె అక్క, ఆంటీ పాత్రలతో పాటు.. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది. ఇదంతా ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ లో అంతకుమించి అనేలా ఆంటీ గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.

ఆ షో చూస్తే.. ఈమె ఆంటీ ఏంటి, హీరోయిన్ గా ట్రై చేస్తే పోలా అనే సలహా ఇవ్వాలని అనిపిస్తోంది. అయితే ఈ గ్లామర్ షో మొన్నటివరకు డీసెంట్ గానే ఉండేది. ఈ మధ్య ఆ గ్లామర్ షో కాస్తా హాట్ షో గా మారుతుండటం విశేషం. ఆ మధ్య తన కూతురుతో కలిసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో సురేఖా వాణి చేసిన డ్యాన్స్ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. తర్వాత ఆ వీడియోను తీసేమని నటి సురేఖా వాణి పలు వెబ్ సైట్స్ ను కోరిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మరోసారి హాట్ షో తో సురేఖా వాణి దర్శనమివ్వడం విశేషం. అయితే ఈసారి వీడియో రూపంలో కాదు.. అందమైన ఓ ఫోటో రూపంలో మాత్రమే. తాజాగా వెకేషన్ పేరు చెప్పి యూఎస్ చెక్కేసిన సురేఖా వాణి.. అక్కడ అందమైన సెల్ఫీలు తీసుకుంటూ, హాట్ ఫోటోలు తీయించుకుంటూ రచ్చరచ్చ చేస్తోంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ అయితే ఇప్పుడు నెటిజన్స్ ను పిచ్చెక్కిస్తోంది. తన హాట్ క్లీవేజ్ షో చూపిస్తూ సురేఖా వాణి కార్ పై కూర్చుని తీయించుకున్న ఆ స్టైలిష్ పిక్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. ముఖ్యంగా నెటిజన్స్ నుంచి మీరు ఆంటీ కాదు అమ్మాయి అనే కామెంట్లు, హీరోయిన్ గా ట్రై చేయండి అనే సూచనలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -