Friday, April 26, 2024
- Advertisement -

మన్మధుడు 2 ఫ్రెంచ్ సినిమా కి కాపీ ఆ?

- Advertisement -

సూపర్ హిట్ చిత్రం మన్మధుడు చిత్రానికి రెండో భాగం వస్తుంది అంటే అందరూ ఎంతో ఎక్సయిటెడ్ గా ఎదురు చూసారు. టీజర్ విడుదల కాగానే సినిమా మీద పెట్టుకున్న ఆశలనే నీరుకారినట్టు అయిపొయింది. కేవలం సోషల్ మీడియా లో హైప్ ఇచ్చే వాళ్లకి తప్ప ఈ టీజర్ సాధారణ ప్రేక్షకులకి ఏ మాత్రం ఎక్కలేదు. నాగార్జున అభిమానులు కూడా నాగార్జున నుంచి ఎంటర్టైన్మెంట్ ఆశించారు కానీ ఇలా ప్లే బాయ్ వేషాలు వేస్తాడు అని అయితే అనుకోలేదు. టీజర్ చూడగానే రాహుల్ పని పతనం, సినిమా ని తీర్చిద్దిన విధానం అర్ధం అవుతుంది అని కొందరు పెదవి విరిచారు.

అయితే ఆసక్తి కరమైన అంశం ఏంటి అంటే ఈ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా కి కాపీ అనే ఊహాగానాలు ఇప్పుడు ఇండస్ట్రీ లో హల్చల్ చేస్తున్నాయి. టీజర్ చూసిన చాలా మంది ఈ సినిమా ని చిత్ర యూనిట్ 2006లో వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమా కథ ను పోలి ఉందని అంటున్నారు. ‘ప్రేతే మొయి తా మై’ అనే ఆ సినిమా కి ఆధారం గా తెలుగు ప్రేక్షకుల కి నాచే విధం గా ఈ సినిమా ని తీసారట. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -