Friday, March 29, 2024
- Advertisement -

నేను వైన్ తాగుతాను.. అదే నా సీక్రెట్ : అనసూయ

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. బుల్లితెరపైనే కాదు వెండితరపై కూడా వరస సినిమాలు చేస్తోంది. తన అందాలతో మాయ చేస్తూ రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా అనసూయకు వీపరితమైన ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటున్న అనసూయ ఎల్లప్పుడూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది. ఇక అనసూయ అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి అనసూయ తాజాగా గ్లామర్ సంబంధించిన సీక్రెట్ చెప్పింది. “నేను రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్.. కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. అవే నా గ్లామర్ సీక్రెట్ అని నేను అనుకుంటున్నాను. వైన్ తప్ప ఏం తాగను. అది నా గ్లామర్ సీక్రెట్ కాబట్టి వైన్ మాత్రం అలవాటు చేసుకున్నాను. వైన్ గుండెకి ఎంతో మంచిది. అందుకే రోజు ఒక గ్లాస్ తీసుకుంటాను.

ఆకలిని కూడా ఈ వైన్ తగ్గిస్తోంది. ఆకలిగా ఉంటే నిద్రరాదు. సో గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను. ఉపవాసాల జోలికి పోను. అందుకే ఫుల్ మీల్స్ బదులు గ్లాస్ వైన్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం వైన్ బాగా పని చేస్తోందని” అంటుంది ఈ అందాల యాంకర్. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో అనసూయ నటిస్తోంది.

మోక్షజ్ఞ లుక్ గురించి ట్రోల్.. మధ్యలోకి ఎన్టీఆర్ ను లాగారు..!

హీరోయిన్ గా యాంకర్ సుమ ఎలా ఉందో చూడండి

శృంగారంలో స్వయంతృప్తి పొందే గృహిణిగా ఈషా..!

45 ఏళ్ళ నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -