యాంకర్ ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకోట్లేదో తెలుసా ?

2048
anchor pradeep marriage
anchor pradeep marriage

తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్స్ కంటే ఫీమేల్ యాంకర్స్ హవా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నవార్లో ఫీమేల్ యాంకర్సే ఎక్కువ మంది. ఇక మేల్ యాంకర్స్ విషయంకు వస్తే ముందుగా వినిపించే పేరు యాంకర్ ప్రదీప్. ఇతను ఇప్పటికే ఎన్నో షోస్ చేశాడు. వీపరితమైన క్రేజ్ సంపాధించుకున్నాడు. ప్రదీప్ కు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

ఇటివలే ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ కరోనా కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇంత క్రేజ్ సంపాధించుకున్న ప్రదీప్ పెళ్లి జోలికి మాత్రం వెళ్లలేదు. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటున్న సమయంలో నిద్ర పోవడానికి కూడా సమయం ఉండేది కాదని, అందుకే ప్రేమ పెళ్లి అంటూ తిరగే ఛాన్స్ రాలేదని ప్రదీప్ అంటున్నాడు. ఇక వాళ్ల ఇంట్లో ప్రదీప్ కు సంబంధాలు చూసి చూసి అలసిపోయారట. ఇక పెళ్లి నిర్ణయం ప్రదీప్ కే వదిలేశారట.

అయితే ప్రదీప్ యాంకర్ కాకముందు ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడట. కానీ పోషించే స్థోమత లేక అప్పుడు ఆమెకు దూరం అయ్యాడట. ఇప్పుడామె పెళ్ళయిపోయి భర్తతో, పిల్లలతో హాయిగా ఉంటోందట. ఆమె ఇంకా మనసులో ఉండబట్టే ఎన్ని సంబంధాలు వచ్చినా ప్రదీప్ నో చెబుతూ వస్తున్నాడని టాక్. ఇప్పుడు బిజీగా ఉండడమే కాకుండా ప్రదీప్ కు 33ఏళ్ళు కూడా వచ్చేసాయి. మరి ప్రదీప్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.

షాకింగ్ : ప్రభాస్ పారితోషికం 100 కోట్లు.. డార్లింగ్ రేంజ్ ఇది..!

44ఏళ్ళ వయసులో కూడా బాక్సింగ్ చేస్తున్న ప్రగతి ఆంటీ..!

భర్త వేదించాడు.. తండ్రి మోసం చేశాడు : స్వాతి నాయుడు

బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

Loading...