హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి

1892
anchor varshini about her niece in personal room
anchor varshini about her niece in personal room

బుల్లితెరపై చాల స్పీడ్ గా దూసుకెళ్తోంది వర్షిణి సౌందర్యరాజన్. ఢీ షోలో తనదైన శైలిలో పంచ్‌ల వర్షం కురిపిస్తూ ఫాలోయింగ్ సంపాధించుకుంటుంది. ఇక మొదట్లో అందరూ కలిసి వర్షిణిని ఆడుకునేవారు. కానీ ప్రస్తుతం ఆమె కూడా బాగానే రాటుదేలింది. ముఖ్యంగా హైపర్ ఆదితో నడిపించే కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వర్కౌట్ అయింది.

ఇక బుల్లితెరపై అందాల ఆరబోతకు వెనాకడటం లేదు. అనసూయ, రష్మీ లకే పోటీ ఇస్తోంది. వర్షిణి హైపర్ ఆది జంట ఎప్పుడైతే క్లిక్ అయిందో.. అప్పటి నుంచి ఢీ షో స్వరూపమే మారిపోయింది. వీరిద్దరి వల్ల షో రేటింగ్ పేరిగిపోయింది. యూట్యూబ్‌లో వీరిద్దరిపై రకరకల వార్తలు కుడా వచ్చాయి. సోషల్ మీడియాలో వర్షిణికి మంచి క్రేజ్ ఉంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫోటో షూట్లతో ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ వైరల్ అవుతుంటాయి.

ప్రతీ షో, ఎపిసోడ్ ముందు జరిగే ఫోటో షూట్లను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంది. ఇలా ఫోటోలతో తన ఫాలోవర్స్‌కు కిక్కిస్తుంది. తాజాగా తన రూంలో పరిస్థితి ఎలా ఉంటుందో వర్షిణి చెప్పుకొచ్చింది. తన రూంలోకి తన మేనకోడలని తీసుకొస్తే.. ఎలాంటి పనులు చేస్తుందో తెల్పింది. తన మేకప్ కిట్‌ను తీసుకుని మొహం నిండా పూసుకుంటుందట. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోలు తెగ ముచ్చటేస్తున్నాయి. ఈ వయసులోనే తన కోడలికి మేకప్‌పై ఎంతో శ్రద్ద అని వర్షిణి మురిసిపోతుంది.

నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?

రణబీర్ రేపిస్ట్.. దీపికా సైకో.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

రానా, మిహీకా మెహిందీ ఫంక్షన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ఎంతంటే ?

నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్

Loading...