Thursday, March 28, 2024
- Advertisement -

దొరబాబు వ్యభిచారం చేస్తున్నారని ఎవరు పట్టించారో తెలుసా ?

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో దొరబాబు గురించి వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైజాలోని ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం చేస్తూ జబర్దస్త్ కమెడియన్ దొరబాబు మరో కమెడీయన్ పరదేశి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అందుకే విరి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ విషయం గురించి పలు ఆసక్తికర కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశాఖపట్టణంలోని అపార్ట్ మెంట్ కి దొరబాబు, పరదేశి వచ్చారు. అయితే వీరు వచ్చే సమయంలో పక్కనే ఉన్నటువంటి ఓ కుర్రాడు వీళ్ళ ఇద్దరిని గమనించాడు. అయితే అప్పటికే పోలీసులు పక్కా సమాచారంతో దొరబాబు వచ్చినటువంటి ఇంటికి పక్కనే ఉన్నటువంటి వారు ఇంటిలో జూదం ఆడుతున్నట్లు తెలుసుకొని రైడ్ చేశారు. అయితే ఈ రైడ్ లో భాగంగా కొందర్ని అరెస్ట్ చేశారు. అక్కడే ఉన్నటువంటి కుర్రాడు జబర్దస్త్ లో నటించే పరదేశి, దొరబాబు కూడా ఇక్కడే ఉన్నట్లు పోలీసులకు చెప్పడంతో వారు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇలా వ్యభిచారం నిర్వహిస్తూ దొరబాబు, పరదేశి దొరికిపోయారు.

చిన్న కుర్రాడు చెప్పిందనువల్లే దొరబాబు పరదేశీలు దొరికిపోయారని లేకపోతే దొరికేవారు కాదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక ఈ వ్యభిచారం కేసులో దొరికిపోయిన టువంటి దొరబాబు కి తన భార్య అండగా నిలుస్తోంది. అంతేకాకుండా తన భర్త తప్పు చేయలేదని ఆమె నమ్ముతోంది. ఇక దొరబాబు, పరదేశిని జబర్దస్త్ కు దూరంగా ఉంచాలని జబర్దస్త్ షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -