Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లి ఫోటోపై స్పందించిన అనుష్క..!

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లిస్టులో ముందుగా వినిపించే పేర్లు ప్రభాస్, అనుష్క. ఈ జంట కు టాలీవుడ్ లో విపరితమైన క్రేజ్ ఉంది. బిల్లా, మిర్చి సినిమాలతో ఆకట్టుకున్న ఈ జంట బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాధించుకున్నారు. వీరిద్దరు కలిసి నటించడం వల్ల వీరిపై చాలానే రూమర్స్ వచ్చాయి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, పెళ్లికి రెడీ అయ్యారని పుకార్లు వచ్చాయి. పెళ్లిపీటలపై కూర్చొని ఉన్న ఒక ఫోటోలో ప్రభాస్, అనుష్క చూడముచ్చటగా కనిపిస్తున్నారు.

ప్రభాస్- అనుష్క పెళ్లి పీటలెప్పుడు ఎక్కారు? సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా ఏంటి? అనేగా మీ సందేహం. చూడడానికి అలాగే ఉన్నా ఇది రియల్ మ్యారేజ్ కాదు.. రీల్ మ్యారేజ్. ఈ సీన్ ‘మిర్చి’ చిత్రం లోనిది. నిజం కాకపోయినా.. నిజం అయితే బాగుండు అనే ఆశతో ఈ ఫోటోను భద్రంగా దాచుకున్నారు ప్రేక్షకులు. ట్విట్టర్‌లోకి వచ్చిన అనుష్క.. అభిమానులతో ముచ్చటించింది. ఈ చిట్‌ చాట్‌లో ఓ నెటిజన్‌.. ఈ పిక్ షేర్ చేస్తూ దీనిపై మీ రియాక్షన్ ఏంటని అడిగాడు.

దీంతో వెంటనే స్పందించిన స్వీటీ..”మిర్చి చిత్ర షూటింగ్‌లో సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఓ అందమైన ఫోటో ఇది. మిర్చి నా హృదయానికి చేరువైన చిత్రం. యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్‌, వంశీ, విక్కి మంచి మనసున్న నిర్మాతలు” అని తెలిపింది. ఇకపోతే సినిమాలకు కాస్త గ్యాప్ తర్వాత నిశ్శబ్దం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా యావరెజ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ మాత్రం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.

డబ్బులకు టెంప్ట్ అయిన కాజల్.. అందుకే బెడ్, బాత్రూం సీన్స్..!

వామ్మో.. అషూ రెడ్డినే లైన్ లో పెట్టిన జబర్దస్త్ నరేష్..!

రామ్ గోపాల్ వర్మ బాటలో సాయి ధరం తేజ్ వెల్తున్నాడా….?

యాంకర్ ప్రదీప్ కి పెళ్లి.. పెళ్లి కూతురేవరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -