Friday, March 29, 2024
- Advertisement -

మళ్ళీ అదే తప్పు చేస్తున్న సాయి ధరమ్ తేజ!

- Advertisement -
big budjet for winner

ఇటివలే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ నటించిన తిక్క సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, వరసగా మంచి సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టడంతో తిక్క కు భారీగా ఖర్చు పెట్టారు. భారీగా ఖర్చు పెట్టిన అది పెద్ద ఫ్లాప్ అయి కూర్చుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఇమేజ్ ని దెబ్బ తీసింది అయినప్పటికీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు మరోసారి ఈ మెగా మేనల్లుడు.

తాజాగా సాయి ధరం తేజ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా విదేశాల్లో చిత్రీకరిస్తారట అంతేకాదు భారీ బడ్జెట్ సినిమా నట. ఇప్పటివరకు సాయి ధరం తేజ్ కు కానీ మలినేని గోపీచంద్ కు కానీ బ్లాక్ బస్టర్ అనేది లేదు అలాంటిది భారీ బడ్జెట్ ఖర్చు తో చేసే విన్నర్ వర్కౌట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిన్న మొన్నటి వరకు మినిమం గ్యారెంటీ హీరో అని మెగా మేనల్లుడు కి ఉంది కానీ భారీ బడ్జెట్ తో ఇప్పటికే దెబ్బ తిన్నాడు. ఈ విన్నర్ కి కూడా భారీ బడ్జెట్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ప్లాప్ అవుతుందో.. లేక హిట్ అవుతుందో చూడాలి.

Related

  1. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  2. సొంత కూతురిపై రేప్ చేసిన కసాయి తండ్రి
  3. బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  4. చెర్రీ, ఉపాస‌న తమ డ్రీమ్ హౌస్ కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -