అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది. టాస్క్ కోసం ఏం చేయడానికైన ఇంటి సభ్యులు వెనకాడటం లేదు. స్ట్రాంగ్‌గా ఉన్న మ‌నుషుల టీమ్ బ‌లాన్ని అణగ‌దొక్కాల‌ని రోబోల టీమ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే నిన్న‌టి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో అభిజిత్ ఆట తీరుపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఆట గెల‌వ‌డం కోసం మ‌నుషుల టీమ్‌లో ఒక‌రిని కిడ్నాప్ చేద్దామ‌ని సూచించాడు అభిజిత్.

అనుకున్న‌ట్టుగానే క‌రెక్ట్‌ స‌మ‌యం చూసి లోనికి వ‌చ్చిన దివిపై రోబోలు మూకుమ్మ‌డిగా ప‌డిపోయి, క‌నీసం ఆమె క‌ద‌ల‌డానికి కూడా వీలు లేకుండా ప‌ట్టేసుకున్నారు. సాయం కోసం అర్థించిన దివి కేక‌లు విని, బ‌య‌టున్న మ‌నుషుల టీమ్ తీవ్ర ఆగ్ర‌హానికి గురయ్యారు. సిగ్గుండాలి.. థూ అంటూ సోహైల్ బూతుల‌తో రెచ్చిపోయాడు. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, నోయ‌ల్‌, మెహ‌బూబ్‌, మోనాల్, సుజాత‌ కూడా తీవ్రంగా క‌ల‌త చెందారు. ఇక ఇక్కడ మోనాల్ చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంది.

- Advertisement -

గత ఎపిసోడ్స్ లో మోనాల్, అభిజిత్ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని అందరూ అనుకున్నారు. తాజా ఎపిసోడ్ లో అభిజిత్ చేసిన పనికి మోనాల్ చాలానే ఫీల్ అయింది. అతనితో మాట్లాడేందుకు కూడా ఆమె ఇష్టపడటం లేదు. అభిజిత్ పై మనుషుల టీం మొత్తం చాలా కోపంగా ఉంది. మోనాల్ తో ఉన్న క్లోజ్ నెస్ ను అభిజిత్ అనోసరంగా పోగొట్టుకున్నాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

అఖిల్, అభిజిత్ కి చుక్కలు.. అవినాష్ ప్రేమలో మోనాల్..!

బిగ్‌బాస్‌ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?

Most Popular

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

Related Articles

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

గంగవ్వ కోసం బిగ్ బాస్ ఎన్ని లక్షలతో ఇల్లు కట్టిస్తున్నారంటే ?

గంగవ్వ ఉన్న అయిదు వారాలు షో చాలా ఆసక్తికరంగా సాగింది. రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. హౌస్ లో గంగవ్వకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు....

బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ మోనాల్ కే.. ఎంతంటే ?

మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మోనాల్ కు విపరితమైన క్రేజ్ ఏర్పడింది. అయితే బిగ్ బాస్ మొదలైనప్పుడు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...