Saturday, April 20, 2024
- Advertisement -

బద్మాష్ రీమేక్ లో అల్లు అర్జున్!

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బద్మాష్ గా మారనున్నట్లు తెలుస్తోంది. కన్నడంలో రూపొందిన బద్మాష్ ట్రైలర్ చూసి అల్లు అర్జున్ మనసు పారేసుకున్నాడట, ఇక అల్లు అరవింద్ కూడా ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నాడట దాంతో బద్మాష్ సినిమా స్పెషల్ స్క్రీనిగ్ ఏర్పాటు చేయమని కన్నడ నిర్మాతలను కోరారట.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ కూడా ఆ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారట మరి ఆ ఇద్దరిలో ఎవరు బద్మాష్ అవుతారో చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం చిత్రంలో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు.

Related

  1. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!
  2. అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథం స్టోరీ లీక్!
  3. చరణ్ ధృవ సినిమాలో అల్లు అర్జున్!
  4. అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -