Friday, March 29, 2024
- Advertisement -

సురేఖ వాణి పక్కన ఉన్న ఆ ఈ మద్యం ఏంటి ?

- Advertisement -

తెలుగు ప్రేక్షకుల్లో నటి సురేఖా వాని పేరు వినని వారు ఉండరు. ఆమె తెలుగులో యాబైకి పైగా సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖవాణి. ’రెడీ’ మూవీలో చిట్టి నాయుడుకి అమ్మగా కనిపించి అదరగొట్టిందని చెప్పాలి. కొడుకుని అడ్డు పెట్టుకుని మామగారిని అడ్డమైన తిట్లు తిడుతూ నవ్వులు పూయించారు సురేఖ. ఇక సినిమాలు.. అందులోని పాత్రలు విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సురేఖ.

ఈ మధ్య తన ఇస్టా‍గ్రామ్ లో ఒక ఫోటో ఫోస్ట్ చేసింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నీటిలో జలకాలాడుతూ కాస్త గ్లామర డోస్ పెంచి ఆ ఫోటోలో కనిపించింది. ఫోటోలో ఆవిడ పక్కన ఓ వైన్ బాటిల్ కనిపించింది. ఇలాంటి అద్భుతమైన వస్తువులు కనిపించినప్పుడు మన నెటిజన్లు ఊరుకుంటారా ? వెంటనే ఆ బాటిల్ ఏంటి ? దాని వెనక ఉన్న సంగతి ఏంటి ? అది ఏ బ్రాండ్ ? అది ఎక్కడ దొరుకుతుంది ? ఆ బాటిల్ ధర ఎంట ? ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి కనుకున్నారు.

ఫోటోను జూమ్ చెయ్యడంతో వైన్ బ్రాండ్ పేరు ‘మెర్లాట్'(MERLOT) అని.. రెడ్ వైన్ కేటగిరీలో ఇదో బ్రాండ్ అని బయటపడింది. క్వాలిటీ ని బట్టి ఈ వైన్ బాటిల్ 10 డాలర్స్ నుంచి 50 డాలర్స్ వరకూ ఉంటుందట. ఇది మరి కాస్ట్లీ బ్రాండ్ కాదు. ఇండియాలో 750 ml బాటిల్ రూ.750 కు లభిస్తుందట. దీనిని సేవించడం వల్ల మంచి మేని రంగు వస్తుందని ఓ అభిప్రాయం ఉందట. అందుకే ఈ బ్రాండ్ వైన్ ను చాలా మంది ఇష్టపడుతారట. మొత్తానికి నెటిజన్లు సురేఖ పక్కన ఉన్న ఈ మద్యం సీసా చరిత్ర కనిపేట్టేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -