Friday, April 19, 2024
- Advertisement -

ఆ ద‌ర్శ‌కుడితో అఖిల్‌కు గొడ‌వ‌లా?

- Advertisement -

అక్కినేని హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైయాడు అఖిల్‌.త‌ను న‌టించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు అఖిల్‌.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.దీంతో తొలిప్రేమతో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో త‌న మూడో సినిమా చేస్తున్నాడు అఖిల్‌.అయితే ద‌ర్శ‌కుడికి అఖిల్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని సమాచారం.

అఖిల్ కు చెప్పిన కథనే సినిమాగా చేస్తున్నాడు వెంకీ అట్లూరి,అయితే కథా పరంగా అఖిల్ సెట్స్ పైకి వెళ్లిన తరువాత మార్పులు సూచించడం వంటి విషయాలు వెంకీకు నచ్చడం లేదట.ఈ మధ్య రెండు రోజులు అఖిల్ షూటింగ్ కు వెళ్లలేదని సమాచారం. వెంకీ కథలో చేస్తోన్న మార్పులు అఖిల్ కు నచ్చకే ఈ విధంగా చేస్తున్నాడని యూనిట్ లో ఉన్న కొందరు వ్యక్తుల కారణంగా విషయం బయటకు పొక్కింది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -