Thursday, April 25, 2024
- Advertisement -

సుడిగాలి సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

- Advertisement -

జ‌బ‌ర్ద‌స్త్ షో ఎంతో మంది కమెడీయన్స్ కి పేరు తెచ్చిపెట్టింది. జబర్దస్త్ ద్వారా పెద్ద కమెడీయన్స్ అయిన వారు ఉన్నారు. అలానే సినిమాల్లో అవకాశాలు సంపాధించుకున్నారు. సొంత ఇంటిని నిర్మించుకున్నారు. కొందరు అయితే హీరోలు గా కూడా మారారు. ఈ కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాధించుకున్నాడు.

జబర్దస్త్ చేస్తూనే సినిమాల్లో కూడా చేస్తున్నాడు. ఈ మధ్య హీరోగా మారి సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా కూడా చేశాడు. సుధీర్ జబర్దస్త్ కు రాకముందు మెజీషియన్‌ గా వర్క్ చేశేవాడు. జబర్దస్త్ కు వచ్చిన తర్వాత అతని లైఫ్ మారిపోయింది. ఎప్పుడు ఏదో ఒక షోతో బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈయన డేట్స్ హాట్ కేక్స్‌లా మారాయి. అంటే 30 రోజులు ఫుల్ బిజీగానే ఉంటున్నారు సుధీర్.

దీంతో ఆస్తులు కూడా బాగానే పోగేసుకుంటున్నాడు. ఈయన ప్రస్తుత ఆస్తి లెక్కలు కడితే దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తుంది. ఏడాదికి కనీసం 25 నుంచి 35 లక్షలు మధ్యలో సుధీర్ సంపాధిస్తున్నాడు. జబర్దస్త్ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ కూడా ఉన్నాయి. దానికితోడు సినిమాలు కూడా చేస్తుండటంతో సుధీర్ బాగానే వెనకేసుకుంటున్నాడు.

ఎస్పీ బాలు గారి చివరి పాట పారితోషకం ఎంతో తెలుసా ?

త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?

ప్రభాస్ కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

రాజమౌళి బర్త్ డేకి చరణ్, ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -