Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ నుండి దేవీ నాగవల్లి ఎలిమినేట్‌ కు కారణం ఇదే..!

- Advertisement -

దేవీ నాగవల్లి.. ఈసారి బిగ్ బాస్ విన్నర్ గా నిలవాలని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. బయట ‘దేవీ అంత ఈజీ కాదు’ అని అందరూ అంటుంటారు. ఇంట్లో కూడా దేవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారు. కరాటి కళ్యాణికి కూడా వెళిపోతూ దేవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పింది. అంతేకాదు నామినేట్‌ కూడా చేసింది. అయితే ప్రేక్షకుల ఆలోచన దేవి గురించి మరోలా ఉంది. ఇంట్లో ఆమె ఉండక్కర్లేదు అంటూ తక్కువ ఓట్లు వేశారు. దీంతో లేడీ బిగ్ బాస్ అనిపించుకోవాలనే ఆమె కల చెదిరిపోయింది.

మూడో ఎలిమినేషన్‌గా దేవీ నాగవల్లి బయటకు వచ్చారు. దేవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమెను హౌస్ నుండి బయటకు పంపిస్తున్నట్లుగా నాగార్జున చెప్పారు. దీని కోసం కలర్‌ బాక్స్‌ స్టయిల్‌ వాడారు. ఆఖరిగా ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న కుమార్‌ సాయి, దేవీ నాగవల్లికి రెండు బాక్సులు ఇచ్చారు. అందులో ఒక బాక్సులో ఎరుపు రంగు, ఇంకో బాక్సులో ఆకుపచ్చ రంగు వేశారు.

ఎరుపు రంగు వచ్చినవారు ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున చెప్పారు. అలా దేవీ ఎలిమినేట్‌ అయింది. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న దేవి ఎలిమినేట్‌ అవ్వడం నిజంగా షాక్ అనే చెప్పాలి. ఇంకొందరు మాత్రం హౌస్ లో ఎక్కువ గేమ్ ప్లే చేయలేకపోతుంది కాబట్టే బయటకు వచ్చిందని అనుకుంటున్నారు.

విజయ్ ఫ్యామిలీ పార్టీలో రష్మీక.. లవ్ కాబాట్టే పిలిచాడా ?

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

అఖిల్, అభిజిత్ కి చుక్కలు.. అవినాష్ ప్రేమలో మోనాల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -