Thursday, April 25, 2024
- Advertisement -

కావాలనే సినిమాని దర్శకుడు ప్లాప్ చేశాడు..!

- Advertisement -

దర్శకుల్లో ఒకరైన దర్శకునికి అన్ని కళలూ ఉన్నాయి.. అతని సినిమా అంటే సినీ ప్రేక్షకులు ఆతృతతో ఎదురు చూస్తారు.. అలాంటి దర్శకుడు ఒక సినిమాని కావాలనే ప్లాప్ చేశాడట.. అసలే యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సినిమాని కావాలని ఎందుకు ప్లాప్ చేశాడు ఆ దర్శకుడు… అదే పాయింట్ ఇక్కడ…

ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్‌కి ఆ హీరోకి చెప్పిన కథ ఒకటి… తర్వాత తీసిన సినిమా ఒకటి కారణం ఆ ప్రొడ్యూసర్‌కి దర్శకునికి గొడవ అయ్యిందట.. ఆ దర్శకుని అమ్మకి హెల్త్ బాగో లేదు. ఒక పాతిక లక్షలు ఇవ్వండి(రెమ్యూనరేషన్ కాకుండా) అన్నాడట… దానికి ఆ ప్రొడ్యూసర్ నో అన్నాడట.. నేను మీకు మళ్ళీ ఇస్తాను. ఫారిన్‌లో ఆపరేషన్ ప్లీజ్ అని ఎంత అడిగిన no చెప్పాడట..

ఇక అది మనసులో పెట్టుకొని తన సినిమాని తానే ప్లాప్ అయ్యేలా తీసాడట.. ఆ హీరో లిస్ట్‌లోనే భయంకరమైన ప్లాప్ ఆ సినిమా. ఆ దర్శకుడు ఆ సినిమా గంగ పాలు చేశాడు.. తరువాత ఆ దర్శకుడు తీసిన 3 సినిమాలు సూపర్ హిట్స్… కానీ ఆ ప్రొడ్యూసర్ మాత్రం ఇక మనోడి దెబ్బకి ఇప్పటివరకు ఒక్క సినిమా తీయలేదు.

పాతిక లక్షలు ఇస్తే 30 కోట్లు మిగిలేవి రా.. దేవుడా.. అని తిరుపతికి వెళ్ళి వచ్చాడు. నాతో పెట్టుకుంటే నీకు బోడు గుండే అని ఇతను మాత్రం ఫారిన్‌లో స్టెప్‌ లేశాడటా… ఇంతకీ ఎవరా సకల కలా వల్లబుడు దర్శకుడు.. ఎవరా యూనిట్ ప్రొడ్యూసర్.. just think…  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -