Friday, April 19, 2024
- Advertisement -

క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్ళు పట్టుకున్న డైరెక్టర్…

- Advertisement -

ఇటీవల కాలంలో ప్రముఖ చానల్ లో ఒక పెద్ద డైలీ సీరియల్ start అయ్యింది. అందులో హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్ కోసం అన్వేషణ చేస్తున్నారు.. వయసు 13 నుండి 16 వరకు ఉండాలి.. కొందరిని చూశారు. డైరెక్టర్ కు నచ్చలేదు.

వచ్చిన అమ్మయిల్లో యాక్టింగ్ నచ్చలేదో, అందం నచ్చలేదో ఇంకా ఏం నచ్చలేదో ఆ డైరెక్టర్ కే తెలియాలి.. ఒక వారం తరువాత కలియుగ దైవం యొక్క ఒక భార్య పేరు పెట్టుకున్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మన డైరెక్టర్ కి చాలా బాగా నచ్చింది. 

సార్ నాకు యాక్టింగ్ రాదు. ఎలా చేయాలో నాకు తెలీదు, భయమేస్తోంది అంది.. ఏం కాదు అన్ని నేను చూసుకుంటా అని.. ఇక యాక్టింగ్ చేయడం start చేశాడు.. ఇలా నవ్వాలి.. ఇలా ఏడ్వాలి.. అని పనిలో పనిగా.. ఇలా ముద్దు పెట్టాలి అని దగ్గరికి వచ్చాడు.. ఆమెకి భయమేసి దూరం జరిగి.. సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు.. ప్లీజ్ అంది.. అప్పుడు ఆ డైరెక్టర్ ఇది అంతా ఉత్తిదే.. just acting అన్నాడు.. ok సార్.. అని ఇద్దరూ కూర్చొని మాట్లాడుతుండగా.. సార్ మరి నేను ok అయినట్లేనా అంది.. అప్పుడు ఆ డైరెక్టర్ మెల్లగా నిజ స్వరూపం బయటపెట్టాడు.. 

నా పేరు లోనే కిస్సు ఉంది తెలుసు కదా.. కానీ నువ్వు ఆ కిస్సుకే బయపడ్డావ్.. ఇక అసలు పని.. అదే యాక్టింగ్ ఎలా చేస్తావో ఏమో అని నసుగుతూ.. its ok.. నువు సెలెక్ట్ అయినట్టే.. కానీ అందుకు ok అంటేనే అన్నాడు.. విషయం అర్థం అయిన అమ్మాయి ఏడుస్తూ.. సార్ నేను మీ అమ్మాయి ఫ్రెండ్ ని… మా డాడీ మంచి సీరియల్ చేస్తున్నాడు నీకు యాక్టింగ్ interest ఉంది కదా వెళ్ళి కలువు అని అంటే ఇక్కడికి వచ్చాను.. మీరు నా ఫ్రెండ్ డాడీ  అయితే నాకు డాడీనే అనుకున్నా.. కానీ మీరు ఇలాంటి వారు అని తెలిసి ఉంటే ఇటువైపు కన్నెత్తి చూసే దాన్నే కాదు.. అని ఏడుస్తుంటే.. విషయం అర్థమైన ఆ డైరెక్టర్.. ఈ విషయం కాని ఇంట్లో తెలిస్తే అసలుకే ఎసరు వస్తుందనుకొని.. అందుకు ok అంటే వేరే ఉద్యేశం ఏమీ లేదమ్మా.. time to time సెట్ కి రావాలి అంతే.. నువ్వు వేరేలా అనుకుంటే సారీ.. 

ఈ విషయం మా పాపకి తెలియనివ్వకు ప్లీజ్ అని కాళ్ళు పట్టుకున్నాడట.. ఎంతైనా దేవుడి భార్య పేరు పెట్టుకున్న ఈ అమ్మాయి దేవత కాకపోయినా వాన్ని క్షమించి బయటికి వచ్చేసింది.. ఇంతకీ పేరులోనే కిస్సు ఉన్న ఆ సీరియల్ డైరెక్టర్ ఎవరబ్బా.. just think…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -