టైం అడిగిన క్రిష్.. వేరే సినిమా కు వెళ్ళిన పవన్..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు.. వకీల్ సాబ్ సినిమా ని ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధం చేసిన పవన్ మిగితా సినిమాలను ఇంకా మొదలుపెట్టలేదు.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పిరియాడికల్ సినిమా కి ఇంకొంత టైం పట్టేలా ఉంది.. హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించట్లేదు.. దాంతో పవన్ ఫోకస్ మొత్తం వకీల్ సాబ్ మీదే ఉన్నట్లు అర్థమవుతుంది.  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు.. తొలిసారి పవన్ సినిమా కి సంగీతం వహిస్తున్నారు తమన్..

ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే క్రిష్ సినిమా ను పవన్ తాత్కాలికంగా ఆపేసినట్లు తెలుస్తుంది..అందుకు కారణం లేకపోలేదట..ఈ సినిమా ని మొదలుపెట్టడానికి  క్రిష్ కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పాడత..దాంతో పవన్ ఈ గ్యాప్ లో ఇంకో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడట.. క్రిష్ తన పని పూర్తి చేసుకునే లోగా అయ్యప్పనుం కోషియం రీమేక్ ని చేయాలనీ పవన్ ఆలోచిస్తున్నాడట..

- Advertisement -

రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఎట్టకేలకు పవన్ ని ఒప్పించినట్టుగా సమాచారం. మరో హీరో క్యారెక్టర్ కోసం రానా ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ ఉంది. అయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తి చేయగలిగే అవకాశం ఉన్న సినిమా. ఏ అరకులోనో పొల్లాచ్చిలోనో లేదా గోదావరి జిల్లాల్లోనో ఈజీగా తీసుకోవచ్చు. క్యాస్టింగ్ కూడా భారీగా అవసరం లేదు. ఆ రెండు పాత్రల మధ్యే ఎక్కువ కథ సాగుతుంది. ఇక  అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కోసం సాగర్ చంద్ర, బాబీ ఇలా ఓ రెండు మూడు పేర్లు పరిశీలనలో పెట్టుకుంది సితార. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేని పరిస్థితి.

ధృవ వర్జినల్ దర్శకుడితో రామ్ చరణ్ తేజ సినిమా..?

పవన్ ఫ్యాన్స్ ఊహించని గుడ్ న్యూస్..!

విజయ్ తమ్ముడికి బాగానే ఖర్చు పెట్టారుగా..?

పెళ్లి వరకు వచ్చి విడిపోయిన సెలబ్రిటీస్ వీరే..!

Most Popular

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

Related Articles

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

జాని జాని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, రేణు దేసాయి నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా...

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పిరియాడికల్ సినిమా గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా పవన్...

పవన్ కళ్యాణ్ మ్యానరిజం ని పొలిటికల్ ఫాన్స్ మిస్ అవుతున్నారట

సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...