Thursday, April 25, 2024
- Advertisement -

తెరవెనుకు తారతో డైరెక్టర్ తీన్మార్!

- Advertisement -

ఒక ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ దర్శకుడి నిర్వాహం ఇది. అతను ఎప్పుడు ఏదో ప్రోగ్రామ్‌తో ఫుల్‌ బిజీగా ఉంటాడు. అతన్ని అందరూ పని రాక్షసుడు అంటారు. నిజంగా కూడా ఆ డైరెక్టర్ రాక్షసుడు లాగే ఉంటాడు. పోతే ఆ దర్శకుడికి ఏమైందో ఏమో ఒక పక్క షూటింగ్ జరుగుతుండగా ఒక బెంగుళుర్ మోడల్‌తో తెరవెనుక, తీన్మార్ ఆడుతున్నాడట. 

అది అసలే ప్రముఖ ఛానల్ ఆ ప్రొగ్రామ్‍కి కూడా చాలా క్రేజ్ ఉంది. అక్కడ షూటింగ్ చేయాలంటే ఆ ఛానల్ చాలా క్యాష్ ఖర్చు పెట్టాలి… పెడుతున్నారు.. ఇదిలా ఉండగా ప్రతి పైసాకి ప్రతి క్షణం count అవుతుంది.  అతన్ని మర్చిపోయి ఆ దర్శకుడు అక్కడ చేస్తున్న నిర్వాకాన్ని ఆన్‌లైన్ ప్రొడ్యూసర్ చూశాడట. ఇక సీన్ సితారే అయింది ఆ దర్శకుడికి..

మొత్తానికి ఆ ప్ర్రముఖ ఛానల్ ఓనర్ దగ్గరికి విషయం వెళ్ళింది. అసలే రాజసం ఉట్టిపడే ఆ పెద్దాయన అలా చూసి ఛీ.. పో… అన్నాడట. అదే అతనికి పెద్ద శిక్ష.. వాడిన తోట కూరలా మొహం పెట్టుకుని మళ్ళీ యధావిదిగా ప్రోగ్రాం చేస్తున్నాడట. ఇంతకీ ఛానల్ ఏంటీ… అది ఏ ప్రోగ్రాం… ఆ దర్శకుడు ఎవరు.. just think…. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -