Saturday, April 20, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం ఏంటంటే..?

- Advertisement -

సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.. కేరాఫ్ కంచరపాలెం సినిమా తో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరందుకున్నదర్శకుడు మహా వెంకటేష్ ఈ సినిమా కి దర్శకత్వం వహించగా సినిమా లో నటించిన హీరోయిన్ నటన అందరినీ ఆకట్టుకుంది.

అందుకే ఈమె గురించి సినీ అభిమానులు తెలుసుకోవడానికి తెగ రీసెర్చ్ చేస్తున్నారు.ఈ టైంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

రూప హీరోయిన్ కంటే ముందు ఒక ఎంబిబిఎస్ స్టూడెంట్ అలాగే భరతనాట్యం డాన్సర్ అని తెలుస్తుంది.దీనితో మనోళ్లు రూపను ఏ బ్యూటీ విత్ మెనీ టాలెంట్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఏది ఏమైనా బ్యూటీ విత్ మెనీ టాలెంట్స్ అనేది చాలా రేర్ గా ఉంటారు.అలాంటి వారిలో రూప లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఉండడం సినీ అభిమానులను ఆకర్షిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -