Friday, March 29, 2024
- Advertisement -

వ్యభిచారం చేస్తూ దొర్కిన దొరబాబు.. జబర్దస్త్ లో ఉన్నాడా ?

- Advertisement -

బుల్లితెర జబర్దస్త్‌ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ షో నిర్వాహకులు కొన్ని రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ జబర్దస్త్‌ మేనేజ్‌మెంట్ ఏం రూల్స్ పెట్టింది? అసలు మ్యాటర్ ఏంటి? విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకున్నప్పటికి ఈ షో సక్సెస్ ఫుల్ గానే సాగుతోంది. జబర్దస్త్ జడ్జ్ గా రోజా ఏ మాత్రం టీఆర్ఫీ పడిపోకుండా నెట్టుకొస్తోంది.

అలా షో సాగిపోతుండగానే.. కమెడియన్ దొరబాబు ఇష్యూ వైరల్ అయి జబర్దస్త్ వార్తలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. దొరబాబు వ్యభిచారం చేస్తూ పోలీసులుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. దొరబాబు, పరదేశీ వ్యభిచారం చేస్తున్నారని తెలియడంతో బుల్లితెర ప్రేక్షకులు షాకయ్యారు. దీంతో జబర్దస్త్ నుంచి దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలనుకుంది జబర్దస్త్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందట. అయితే హైపర్ ఆది కలుగజేసుకొని సర్దిచెప్పి మరలా దొరబాబు జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను కన్విన్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో జబర్దస్త్ పార్టిసిపెంట్స్ విషయంలో మేనేజ్‌మెంట్ కొన్ని రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ షో మెంబర్స్ ఎక్కడైనా బయట ఈవెంట్ చేయాలనుకుంటే మేనేజ్‌మెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఓ రూల్ పెట్టారట. దానికి ఓకే చెబితేనే జబర్ధస్త్‌ షోలో పార్టిసిపేట్ చేయాలనే కండిషన్స్ పెట్టినట్టు సమాచారం. ఈ లెక్కన జబర్దస్త్ పార్టిసిపెంట్స్ కదలికపై మేనేజ్‌మెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు అర్దం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -