Saturday, April 20, 2024
- Advertisement -

తండ్రి కొడుకుల తగాద ఒక హీరోయిన్ కోసం

- Advertisement -

గురువిందా తన కింద నలుపును ఎపుడు చూసుకోదట… అలా గుంది మన హీరో(తండ్రి) వాలకం లేడికి లేచిందే పరుగు అన్నట్టు, నాగలి ఉంది కదా  అని అన్ని నేలల్ని దున్నేస్తా అంటే కుదరదు కదా ఇది కొడుకు( ఇంకా హీరో) పూనకం. ఎటొచ్చి.. వీళ్ళ మద్య ఒక అమ్మాయి కోసం మహా యుద్దమే జరిగింది.

మరి ఇక ఆ రోజుల్లో తండ్రి గారికి ఎక్కువ ఉన్నారు ఫ్యాన్స్.. అందుకే ఎక్కువ మంది అమ్మాయిలతో చేశాడు రొమాన్స్.. ఏ మాత్రం కష్టపడకుండా… అసలు try కూడా చేయకుండా డబ్బు, పేరు, అమ్మాయిలు ఇలా అన్ని ఒక ఫ్యాకేజిలో  వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. 

ఐతే రొమాన్స్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించాలనే తపన ఏంతో కాని అచ్చం తండ్రిలాగే చేస్తున్నాడు.. మన యువ హీరో ఇంత వరకు బాగానే ఉంది.. ఆ తండ్రి కూడా చిలిపిగా నవ్వుకున్నాడు.. తండ్రి పోలికలు ఎక్కడికి పోతాయి.. అని ఒకింత గర్వంగా కూడా పొంగిపోయాడట… కొన్ని సందర్బాల్లో అమ్మాయిల దగ్గర ఎలా ఉండాలో కూడా special class లు తీసుకున్నాడట.. తండ్రి గారు… మనం సినిమా హీరోలం… అందరి లాగా కాకుండా మనకు కొన్ని పరిమితులు ఉంటాయి.. అవి క్రాస్ కాకూడదు అని.. మన చిన్న హీరో తండ్రి హీరో గారి మాటలు ఫాలోఅవుతూ వచ్చాడు.. సినిమాలు నటన మీద కంటే మన చిన్న హీరోకి అమ్మాయిల మీద మనసు లాగుంటుంది… అందుకే సినిమాల సంఖ్య కంటే వేగంగా అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది.. ఇక్కడ సినిమాలు హిట్టు అనేది.. నిజంగా ఎలా ఉంటుందో కూడా తెలియదు… 

ఒకవేళ ఏదో అరకొరగా కొంచెం ఆడినా… అది డైరెక్టర్ పేరు మీదనో హీరోయిన్ అందం మీదనో ఆడిన సినిమాలే… ఇక్కడ వీళ్ళకి సినిమా ఆడినా ఆడకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు… కాని ఎటొచ్చి ఇప్పుడు ఇద్దరు హీరోలకి (తండ్రి కొడుకులకి) ఒక పెద్ద సమస్య వచ్చింది.. అది ఇద్దరు full గా మందు కొట్టినప్పుడు.. అక్కడ జరిగినా ఆ విషయం చిన్న చిన్నగా పెరిగి నలుగురు వినేలాగా బయటికొచ్చింది… 

అసలు విషయం ఏంటంటే… పెద్ద హీరో అన్నాడు.. నువ్వు ఏ అమ్మాయితో ఐనా తిరుగు కాని ఆ అమ్మాయితో మాత్రం  వద్దు అని అందుకు మన చిన్న హీరో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.. కాని పెద్ద హీరో వినలేదు.. పైగా పెద్దగా అరిచాడు..చిన్న హీరోకి కోపం కట్టలు తెంచుకుంది… తను కూడా అరిచాడు.. పెద్ద హీరో చిన్న హీరో మీదకి చేయి కూడా లేపాడు.. దీంతో కిక్కు ఎక్కిన చిన్న హీరో పెద్ద హీరో… నేను ఆ అమ్మాయితో డేటింగ్ కాదు అవసరం అయితే wedding కూడా చేసుకుంటాను.. ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నాడు.. అది విన్న పెద్ద హీరోకి నోట మాట రాలేదు.. ఇక ఊపు మీద ఉన్న చిన్న హీరో రెచ్చిపోయాడు… నా వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసింది ఇదే కదా… మరి అప్పుడు మీ నాన్న  మిమ్మల్ని ఇలాగే అన్నాడా… చుస్తూ ఉండు.. నేను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటా అని చిరాగ్గా బయటికెళ్ళాడు.. ఇదంతా వింటున్న మేనేజర్ తో పెద్ద హీరో అసలు విషయాన్ని కక్కేశాడు.. 

నేను ఆ అమ్మాయితో చాల కాలం డేటింగ్ చేశాను.. ఇప్పటికి కూడా నేను ఆమెతో touch లో ఉన్నాను.. అలాంటిది వీడు పోయి పోయి ఆమెను పెళ్ళి అంటాడేంటి.. నువ్వైనా చెప్పురా అని మైకం ఎక్కిన మత్తులో ఏడ్చేశాడట… ఆవు గట్టున మేస్తే దూడ కిందమేస్తుందా… ఆ మేనేజర్ మనసులో అనుకుని పొద్దునె అసలు విషయం చిన్న హీరోకి చెప్పాడట.. ఒక్క దాని కోసం ఇద్దరు కొట్లాడాటం ఎందుకులే పంచుకుందాం అని నిర్ణయించుకున్నారట మన హీరోలు…..  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -