Friday, March 29, 2024
- Advertisement -

సినిమాలు హిట్ కావట్లేదని wife ని కొట్టిన హీరో ?

- Advertisement -

స్టోరి బాగా లేదని చదివే పుస్తకాన్ని చింపేస్తామా… సినిమా బాగా లేదని తెరని చీరేస్తామా చెప్పండి. ఈ రెండు చేసిన చేయకపోయిన ఏం పర్లేదు. కాని తను నటించిన సినిమా  హిట్ కావట్లేదని తన wife ని కొట్టాడట ఒక హీరో.. అసలే టెంపర్ ఆ రేంజ్‌లో ఉండే ఆ హీరోకి క్లాస్ లో మాస్ లో అమ్మాయిల్లో అబ్బాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది..

కాని ఎందుకో తను చేసిన సినిమాలు ప్రజాదరణ పొందట్లేదు.. so.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. వేసవి తాపానికి thus up తాగినట్టు.. తనకున్న తిక్కని ఈ రకంగా చూపాడన్నమాట.. ఏదో టెన్షన్ తో ఇంటి కొచ్చి అప్పటికే on లో ఉన్న టి.వి ని చూస్తున్నాడు. 

పక్కనే తన wife ఎప్పటి నుండో ఆ టి.వి లో వస్తున్న సినిమా చూస్తోంది. ఛీ దీనెమ్మ ఇలాంటి సినిమా నాకు ఎందుకు రాలేదు అని చిరాకు పడుతున్నా.. తన wife కనీసం అతని వైపు కూడా చూడకుండ ఆ.. సినిమా చూస్తూనే ఉంది. ఇక మనోడికి కోపం కట్టలు తెంచుకుంది. నేను ఇక్కడా ఇంత సీరియస్ గా ఉంటే కనీసం ఓదార్పుకి ఒక మాట కూడ అనలేవా… అని అరిచాడు. పక్క హీరో సినిమా హిట్టై, నీ సినిమా హిట్ కాకపోతే నేనేం చేయాలి అంది కూల్‌గా… నీయమ్మా… అసలు నేను నీకు ఇష్టం లేదు.. నా సినిమాలు ఇష్టం లేదు.. 

అని కోపంతో ఊగిపోయి అక్కడున్న ఒక వస్తువుతో 40 inches L.C.D T.V. ని కొట్టాడు. అది పగిలింది. ఆడది అగ్ని లాంటిది వాడుకుంటే వెలుగునిస్తుంది. కాదంటే కాల్చేస్తుంది. so… ఆమెకి పౌరుషం వచ్చి… నీ ప్రతాపం ఈ L.C.D మీద కాదు… నీ స్టోరి సెలక్షన్ మీద చూపించు.. అంది.. నాకే ఎదురు చెబుతావా అంటు జుట్టు పట్టుకుని రెండు దెబ్బలు కొట్టాడటా.. ఇంతలో పనివాళ్ళు వచ్చి ఆపారట. విసుగ్గా మన హీరో బయటికెళ్ళాడట. అది జరిగిన మ్యాటర్.. ఇంతకీ ఎవరా… హీరో.. just think…  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -