Wednesday, April 17, 2024
- Advertisement -

హీరో కాపురంలో నిప్పులు పోసిన సినిమా!

- Advertisement -
hero family problems

సినిమాల్లో ఏ సీన్ చేసిన అభిమానులను ఆక‌ట్టుకోవ‌డం కోసమే. కొన్ని సార్లు న‌టులు ప‌లు సీన్ల‌లో రెచ్చిపోయి మరి నటిస్తుంటారు. ఇటీవ‌ల మ‌న‌దేశంలో బోల్డ్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఈ చిత్రాలు మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ బోల్డ్ సినిమా హీరో ఫ్యామిలీలో నిప్పులు పోసినట్టు సమాచారం. త్వరలో రిలిజ్ కు రెడీ అవుతున్న ‘వజహ్ తుమ్ హో’ అనే సినిమా ‘ఓ మర్డర్ ని లైవ్ లో టీవీలో టెలికాస్ట్ చేస్తే’ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో సనాఖాన్-గుర్మీత్ చౌదరి వేడివేడి సన్నివేశాలను, బెడ్ రూమ్ సీన్ల‌ను చాలా బాగా పండించారు. ఆ సీన్లతో తాజాగా ట్రైలర్ రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్ గుర్మీత్ ఇంట్లో చిచ్చు రేపిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా హీరోయిన్ స‌నాఖాన్‌తో తన భ‌ర్తతో బెడ్ రూం సీన్లలోను, సెక్స్ సీన్లలోనూ రెచ్చిపోయి న‌టించ‌డంతో గుర్మీత్ చౌదరి భార్య దేవినా చౌదరి విప‌రీత‌మైన కోపంతో తిట్టిపోసింద‌ట‌. ఈ సినిమా ట్రైలర్ చూసిన గుర్మీత్ భార్య వెంటనే మొగుడికి ఫోన్ చేసి మరీ వార్నింగులు ఇచ్చిందట. దాంతో గుర్మీత్ షాక్ తిన్నాడు.

అదంతా నిజం కాద‌ని, కేవ‌లం సినిమాలో న‌టించ‌డం మాత్ర‌మే అని చెప్పి ఆమెను శాంతపరించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడ‌ట‌. ఇక ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో గోవాకు ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసి.. అక్కడ బతిమాలుడుకున్నాడట.

{youtube}sBueTW-W7Qc{/youtube}

Related

  1. కాజ‌ల్‌కు ప‌దే ప‌దే పోర్న్ వీడియోలు పంపుతున్న టాప్ హీరో!
  2. హీరోయిన్ సదా హాట్ వీడియో లీక్!
  3. ధోనీ హీరోయిన్ ని పాపం ఎక్కడెక్కడో నలిపెసారు
  4. లేడి ఆర్టిస్ట్ తో ఆ టాప్ హీరో రాసలీలలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -