Tuesday, April 16, 2024
- Advertisement -

నిషాలో హుషారు ఒక హీరో రాసలీల గాథ

- Advertisement -

అతని  నటన అందరికీ ఇష్టమే… అతని అందం అందరికీ ఇష్టమే… ఎందుకంటే అంత అందంగా ఉంటాడు.. నటన కూడా సహజంగా ఉంటుంది.. ఇండస్ట్రీలో అందరి అండ దండలు ఉన్నాయి.. పేరు ఉంది.. ఫ్యామిలి ఉంది.. ఇక చేసేందుకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి..

జనాల్లోమంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది.. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నప్పుడు six packs అవసరం ఉండదు కదా.. so.. మనోడికి జిమ్‌కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.. so.. ఇంకేం కావాలి.. చేసే ప్రతి సినిమా ఆడుతుంది… 

కొత్త దర్శకులు, పాత దర్శకులు, కొత్త నిర్మాతలు, పాత నిర్మాతలు.. అందరూ తన దగ్గరికి వస్తున్నారు సినిమాలు చేస్తున్నారు.. ఇక మనోడు ఒకటి మాత్రం కొత్తగా ఉండేలా చూసుకుంటాడు.. అదేనండీ హీరోయిన్లని.. వీళ్ళు మాత్రం కొత్త వారై ఉండాలి.. ఎందుకంటే వాళ్ళైతేనే కదా ఫ్రెస్ ఫీల్ ఉంటుంది.. so.. అలాప్రతి సినిమాకి ఒక కొత్త అమ్మాయిని సినిమా అయ్యేంత వరకు బం చిక్ బం బం ఆట ఆడేవాడు.. అది అంతటితో ఆగేది కాదు.. తను చేసిన పాత సినిమా అమ్మాయిలతో కూడా తకదిమితో తకదిమితో తకిట తకిట తందనాలు పాడేవాడు.. ఇక ఇలాంటి హీరోకి బాగా బలిసిన అబ్బాయిలు friends ఉంటారు కదా.. అప్పుడప్పుడు వాళ్ళతో కూడా వీళ్ళని dinner కి తీసుకెళ్ళేవాడు.. కొస మెరుపు ఏంటంటే మనోడికి వీళ్ళంటే ఎంత ఇష్టమో.. ఆ హీరోయిన్లకి కూడా మన హీరో అంతే ఇష్టం.. 

ఎందుకంటే హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చాడు.. అందంగా ఉంటాడు.. అడిగినన్ని డబ్బులిస్తాడు..ఫారిన్‌ కి వెళితే షాపింగ్ చేపిస్తాడు.. ఇలా అన్ని చేస్తాడు..ఇది అంతా ఒక్క దానికోసం.. ఇది అంతా బాగానే ఉంది కాని.. అందని ద్రాక్ష మహా తీపి కదా.. అలాగే.. మన హీరోకి ఒక హీరోయిన్.. మాత్రం చేతికి అందడం లేదు.. కారణం ఏదైనా ఆ హీరోయిన్ ప్రవర్తన అంతు చిక్కని ప్రశ్నలాగా మిగిలింది.. తనతో సినిమా చేసిన ప్రతి రోజు తనని డేటింగ్‌కి రమ్మని కనీసం teaకి రమ్మని పిలిచేవాడు.. ఆ హీరోయిన్ మన హీరోని కనీసం కేర్ కూడా చేయట్లేదు.. దాంతో మన హీరోకి ఎక్కడో కాలింది.. కానీ ఏం చేయలేదు.. ఏదైనా చేద్దాం అంటే అది పెద్ద సంస్థ.. అక్కడ మనోడి పప్పులు కాదు కదా..కనీసం చుక్క నీరు కూడా ఉడకదు..  అతి కష్టం మీద ఆ సినిమాని పూర్తి చేశాడు.. ఇక ఆ హీరోయిన్‌‍తో సంబంధాలు పూర్తిగా cut అయిపోయాయి.. షూటింగ్ సమయంలో అయితే కనీసం దూరం నుండి అయినా చూసేవాడు.. కానీ ఇప్పుడు అది కూడా లేదు.. 

ఇంతలో ఒక best place మనోడి మదిలో మెదిలింది.. next week లో మన హీరో ఆడియో ఫంక్షన్ ఉంది.. దానికో మాస్టర్ ప్లాన్ వేశాడు.. అదేంటంటే ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా మన హీరోతో చేసిన హీరోయిన్లు అందర్ని ఆ ఫంక్షన్‌కి పిలవాలని… ప్రొడ్యూసర్‌ కుదరదన్నాడు.. ఎందుకంటే ఆ..ఆ.. హిరోయిన్లు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ Dates తీసుకొని వచ్చిపోయే filght tickets ఇక్కడ five star hotels అని ఖర్చులు పెట్టుకోవాలి.. నా వల్ల కాదు అన్నాడు..ok అయితే bye అని అలా వెళ్ళిపోయాడు.. one two days గడిచాక.. మన ప్రొడ్యుసరే ఆ హీరోకి call చేసి ok నీ ఇష్టం కానివ్వు అన్నాడట.. ఇక చూడు నా స్వామి రంగా.. మనోడు రెచ్చిపోయాడు.. అందరికి call చేసి రమ్మన్నాడు.. పనిలో పనిగా తన దిల్‌ క దడ్ కన్ కు కూడా call చేశాడు.. ok వస్తాను అంది.. కాని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించను అంటే అని ఒక కండీషన్ మీద ఒప్పుకుంది.. date fix అయింది.. ఫంక్షన్ జరుగుతుంది.. అందరూ వచ్చారు..కానీ ఆ సదరు హీరోయిన్ మాత్రం రాలేదు.. మన హీరో ఫేస్ ఢిమ్ లైట్‌లా ఉంది.. మన హీరోయిన్ వస్తే 10000 వాట్స్ బల్బ్‌లా వెలగాల్సిన ఫేస్ 0 వాట్స్ బల్బ్‌లా ఉంది.. ఫంక్షన్ అయిపోయింది.. 

ఇక మిగిలింది నైట్ ఒక పబ్‌లో పార్టీ అందరి హీరోయిన్స్‌తో మన హీరో enjoy గానే ఉన్నాడు..అప్పుడు మనం ఇలా చేశాం.. అక్కడికి వెళ్ళాం.. అని గత మధుర సరసాల సంగతులను మననం చేసుకుంటున్నారు..నైటు 10 అయింది.. మన హీరోకి తెలిసింది ఇక తను రాదు అని… అప్పుడు మన హీరో కొన్ని tablets తన freinds కి ఇచ్చి.. బయట పడేయమన్నాడు.. ఏంట్రా ఇది అంటే.. బయట పడేయ్ అప్పుడు చెబుతా అన్నాడు.. మనోడు బయట పడేశాడు.. మన హీరోకి కోపంతో పాటు(నిషా) కిక్కు తలకు ఎక్కింది.. 

ఆ నిషాతో అన్నాడు..ఒరేయ్ ఇక్కడున్న వాళ్ళందరితో Dating చేశాను.. కానీ ఆ ఒక్క దానితోనే Dating చేయలేదు.. అందుకే ఇప్పుడు దాన్ని పిలిచాను.. ఒకవేళ వస్తే ఆ ట్యాబ్లెట్స్ drink లో వేసి దానితో డ్రయ్ స్టిక్ ఆట ఆడదామనుకున్నా… చ… డామిట్ కథ అడ్డం తిరిగింది.. అని ఏడ్చాడంట… ఇంతకీ అంత స్ట్రిట్‌గా ఉన్న ఆ హీరోయిన్ ఎవరబ్బా……. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -