Friday, March 29, 2024
- Advertisement -

ఆ హీరోని నమ్మి.. అన్ని సమర్పించుకున్న హీరోయిన్..

- Advertisement -

ఆమె అందం కుర్రకారుకి కిక్కు నిస్తుంది. ఆమె అభినయం సహజంగా ఉంటుంది. ఆమె ఏ సినిమా చేసినా ఆ సినిమాలో తన మార్క్ ఉండేలా చూసుకుంటుంది..

ఆమె చేసింది తక్కువ సినిమాలు తక్కువ మంది హీరోలతో ఐనా ఆ హీరోలతో పాటు పోటీ పడి నటిస్తుంది… ఇంతకీ మ్యాటరేంటి అనుకుంటున్నారా… అక్కడికే వస్తున్నా.. light వెలగాలంటే కరెంట్ ఉండాలి.. ok కరెంట్ ఉంటే వెలుగుతుందా అంటే వెలగదు.. మధ్యలో స్విచ్ ఉంటుంది..అది on చెయ్యాలి.. అసలు కథ చెప్పకుండా ఈ లైట్ కథేంటీ అనుకుంటున్నారా… 

ఈ లైట్ కథకి మన హీరోయిన్ కి దగ్గర సంబందం ఉండండి.. లైట్ మన హీరోయిన్ అయితే కరెంట్ ఆమెలో నటన… మరి స్విచ్ ఎవరనేదే ఇక్కడ అసలు మ్యాటర్.. ఆ స్విచ్ పేరే… ఒక బడా హీరో.. అవును.. మీరు చదివింది నిజమే.. ఆమె ఏం చేయాలన్న ఆ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే… పోనీ ఆమె ఆ హీరోతో ఏమైనా సినిమాలు చేసిందా అంటే అదీ లేదు.. కాని ఆమె మీద అతనికి అంత అధికారం ఏంటో.. ఆమె ఏ సినిమా చేయాలి.. అందులో హీరో ఎవరు.. డైరెక్టర్ ఎవరు.. ఇలా అన్ని చుశాకే ok చెబుతాడంట… ఇది అంతా చాలా సిక్రెట్‌గా జరుగుతున్న వ్యవహారం.. దీపం ఎక్కడ పెట్టినా కనిపిస్తుంది కదా.. అలాగే నిజం కూడా అంతే దేన్ని ఎక్కువ రోజులు దాచలేము.. మరి ఇంతకి ఈ విషయం ఎలా బయట కొచ్చింది అనుకొంటున్నారా.. 

మన హీరోయిన్ స్వయంగా చెప్పింది.. ఏంటీ నాకు అనుకుంటున్నారా… అబ్బే ఆమె నాకు అంత close కాదండి.. కానీ ఒక పెద్ద వ్యాపార వేత్తకి ఒక గంట close కావాల్సి వచ్చి… అక్కడ ఈ విషయం చెప్పి బోరుమందంట.. ఒక గంట close అవ్వడమేంటని ఏదో ఊహించుకొంటున్నారా… వద్దు.. అక్కడ అలాంటిదేమీ లేదు.. కానీ ఆమె వచ్చింది… ఒక పెద్ద cloth show room opening కి…ఇన్ని రోజులు మనసులో దాచుక్కున్న బాధని ఆవేశాన్ని కోపాన్ని ఇంకా చాలా విషయాలని అతని ముందు పంఛుకొందట…. just ఆ show room owner ఒక ప్రశ్న వేశాడట.. అంతే.. ఏంటంటే.. మీరు ఇంత అందంగా ఉంటారు. acting సూపర్ గా ఉంటుంది.. కానీ ఎక్కువ సినిమాలు ఎందుకు చేయరు.. పైగా వయసు కూడా అయిపోయింది కదా… అని.. అంతే..ఆమెలో ఆలోచన కలిగింది.. నిజమే కదా తను అందంగా ఉంటానని acting బాగా చేస్తుందని తెలుసు కానీ ఇందులో కొత్త విషయం ఏంటంటే.. తన వయసు కరిగిపోతుందనేది నిజమే… నేను ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఎన్ని సినిమాలు చేశాను… ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాను.. ఇప్పుడు నా వయసు ఏంటీ ఇంకా 5 years దాటితే నా పరిస్థితి ఏంటీ.. ఈ 5 years లో మహా అయితే రెండు లేదా మూడు సినిమాలు చేస్తా… అంతేగా.. మనసులో ప్రశ్నలు పరుగెత్తుతున్నాయి… 

బయటికి కన్నీళ్ళు రాళుతున్నాయి.. అది చూసిన ఆ show room owner.. అయ్యో మేడమ్.. నేనేదో క్యాజువల్ గా అన్నాను.. మీరు.. ఇలా.. ఏడవడమేంటీ… అనగానే…నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో.. ఆ హీరో ఫ్యామిలీ గురించి అందరూ అద్భుతంగా చెప్పారు.. ఆ ఫ్యామిలీలో గానీ నేను ఎంటర్ అయితే life మారిపోతుంది.. అని అన్నారు.. ఇక ఆ హీరో యంగ్ స్టార్ డ్యాన్స్, ఫైట్స్… acting.. ఇలా అన్ని సూపర్ గా  ఉంటాయి.. తరువాత back ground ఎంత ఉన్నా కాని కష్టపడి ఎదిగాడు.. own style create చేసుకున్నాడు..ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు.. so అతన్ని కలిశాను.. నా లైఫ్‌తో పాటు అన్ని అతనికి సమర్పించుకున్నాను.. ఇక అప్పటి నుండి ఆయన నన్ను కంట్రోల్‌లో పెట్టాడు… నాకు ఉన్న ఇమేజ్‌కి ఇప్పుడు నీతో నేను చేయలేను… కానీ ఒకటి రెండు  అలా బయటి హీరోలతో చేయి.. అది కూడా ఎవరితో చేయాలో నేనె చెబుతాను.. నీ లైఫ్ నేను set చేస్తా అని అన్నాడు.. అది విన్న నా మనసు మేఘాలని తాకి వచ్చింది.. ఇక అప్పటి నుండి ఆ హీరో ఏది చెబితే అది.. ఎంత అంటే అంత.. ఇన్ని సంవత్సరాలైనా ఆ హీరోతో నేను ఒక్క సినిమా కూడా చేయలేదు.. 

ఇదిగో ఇప్పుడు కూడా ఆ హీరో green signal ఇస్తేనే ఈ show room opening కి వచ్చాను.. అని బోరుమందట… ఇంతకీ అంత పెద్ద ఫ్యామిలి back ground ఉన్న ఆ బడా హీరో ఎవరబ్బా.. ఇటీవల కాలంలో అంత పెద్ద show room opening జరిగింది ఎక్కడ… ఎవరా హీరోయిన్.. just think…. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -