వంద ఎకరాలు కొన్న యాంకర్ రష్మీ.. ఎందుకు ?

4310
Hot Anchor Buys 100 Acres Land
Hot Anchor Buys 100 Acres Land

ఒకప్పుడు స్టార్స్ డబ్బు సంపాధించన తర్వాత వాటిని ఎలా పెట్టుబడి పెట్టాలో ఆలోచించే వారు కాదు. కొద్ది మంది వచ్చిన డబ్బును వివిధ మార్గాల్లో పెటుబడిగా పెట్టి ఇప్పుడు కోట్లు లాభాలు పొందుతున్నారు. అందుకే ఇప్పటి స్టార్స్ కూడా పెట్టుబడిలు పెట్టడంలో ముందుంటున్నారు. ఎక్కువ మంది భూములపై పెట్టుబడులు పెడుతున్నారు.

వ్యవసాయంకు సంబంధించిన భూములపై స్టార్స్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. భుముల ధర రాను రాను పేరగడం తప్ప తగ్గేది ఉండదు కాబట్టి భుములను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఏకంగా వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసిందట. అస్సాం ఆంధ్రా సరిహద్దుల్లో ఈమె స్వస్థలంలో వ్యవసాయం చేసేందుకు గాను వంద ఎకరాలను దాదాపుగా 5 కోట్ల రూపాయలు వ్యచ్చించి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఆమె కొనుగోలు చేసిన భూముల్లో కోకా ఇంకా యూకలిప్టస్ చెట్ల పెంపకం.. పండ్ల తోటల పెంపకం చేపట్టాలని రష్మీ నిర్ణయించుకుందట. ఆ పనులు త్వరలోనే మొదలు పెట్టనుందట. జబర్దస్త్ తో పాటు పలు షోస్ లో కనిపిస్తూ హీరోయిన్ గా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పలు విధాలుగా సంపాధిస్తోంది. అందుకే వంద ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

Loading...