Tuesday, April 23, 2024
- Advertisement -

నా లైఫ్ లో అనసూయకు ప్రత్యేక స్థానం : హైపర్ ఆది

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షో గత ఏడెనిమిదేళ్లు గా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. టిఆర్పి రేటింగ్ లో కూడా టాప్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. వారిలో కొందరు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇంకా జబర్దస్త్ షోకి కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు. ఇక ఈ షోకి మరో ప్లస్ పాయింట్ అనసూయ యాంకరింగ్ అని చెప్పాలి. అలానే టీం లీడర్లలో హైపర్ ఆదికి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

ఇక ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం స్పెషల్ గా ఉంటుందని చెప్పాలి. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. అయితే తాజాగా అనసూయకు తన లైఫ్ లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. జబర్దస్త్ షోలో అనసూయ గ్లామర్ గురించి మాట్లాడకుండా ఆది ఒక్క స్కిట్ కూడా చేయడు. ఆమె అందాన్ని పొగుడుతూ అద్భుతమైన పంచ్ లు వేస్తాడు. ఆ మధ్య ఆదిని అనసూయ బావా అంటూ వయ్యారంగా పిలవడం ఇంకా జబర్దస్త్ ప్రేక్షకుల మదిలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -