అనసూయను పడేసేందుకు హైపర్ ఆది ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో..!

- Advertisement -

జబర్దస్త్ షోలో అనసూయపై హైపర్ ఆది వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఆది కావాలనే తన స్క్రిఫ్ట్ లో అనసూయపై పంచులు రాస్తాడు. ఆ రకంగా ఆది తన స్కిట్స్‌లో అనసూయను బానే వాడుతున్నాడు. కొన్ని రోజులుగా అనసూయపై ఆది సెటైర్లు వేయలేదు. కానీ ఈ సారి మాత్రం ఓ రెంజ్ లో అనసూయపై పంచ్ వేశాడు. అనసూయను తలుచుకుంటూ ప్రేమ భిక్ష నువ్వే పెట్టి…అంటూ పాట పాడుతూ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఆది ఎంట్రీని చూసి అనసూయ షాక్ అయింది.

అనసూయతో.. ఎక్కడికి వెళ్తున్నావ్? అని హైపర్ ఆది డైలాగ్ విసురుతాడు. నీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోదామనుకుంటున్నా అని అనసూయ కౌంటర్ వేసింది. దీంతో వెంటనే.. ఎక్కడికి వెళ్తావ్ క్యారవాన్‌లో వెళ్లి కాజు బిర్యానీ తింటాను అని చెప్పొచ్చు కదా అంటూ సెటైర్ వేశాడు. నాకు అకలి అని నీకు ఎలా తెలుసు అనసుయ ప్రశ్నించింది. నీకు ఆకలి వేయకపోతే అందరి ఎక్స్‌ప్రెషన్స్ నువ్వే ఇస్తావ్.. ఆకలి వేస్తే నీ ఎక్స్‌ప్రెషన్ కూడా నువ్ ఇస్తావ్ అని అనూపై ఆది పంచ్ వేశాడు. అన్నీ మరిచిపోయి మనం కలిసి ఉందాం అని ఆది అంటాడు. నువ్ మరిచిపోయినా నేను మరిచిపోను అంటూ అనసూయ అలిగింది.

- Advertisement -

నువ్ ఇలా నరసింహా సినిమాలో నీలాంబరి బిహేవ్ చేస్తే.. నేను రజినీకాంత్‌లా బిహేవ్ చేయాల్సి వస్తది.. నీ పని మనిషి నా పెళ్లాం అవుతది.. నువ్ గదిలో గజ్జలు కట్టుకుని ఏడ్చుకుంటు ఉంటావ్ అని మరో పంచ్ వేశాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది ఆమె మీద నేను కర్చీప్ వేస్తాను అని టీం మెంబర్ అంటాడు. వెంటనే అక్కడ టెంట్‍లు వేశాం అయినా అవ్వడం లేదని అనసూయను తన స్కిట్ లో వాడేశాడు ఆది.

లాస్య రెండు సార్లు పెళ్లిపై ఏమన్నాదో తెలుసా ?

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

జబర్దస్త్ కమెడీయన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

రాధే శ్యామ్ కి మ్యూజిక్ కొట్టెది ఎవ్వరు..?

Most Popular

Related Articles

అనసూయ సారీ వీడియో వైరల్.. చూసేయండి..!

అనసూయకు బుల్లితెరపై ఓ రెంజ్ లో క్రేజ్ ఉంది. ఆమె కోసమే జబర్దస్త్ చూసేవారు చాలా మంది ఉన్నారు. అందం విషయంలో అనసూయది హీరోయిన్ రేంజ్ అని చెప్పాలి. ఇద్దరు...

హైపర్ ఆదికి కరోనా పాజిటివ్.. ఇంకా ఎవరికి వచ్చింది ?

జబర్దస్త్‌ షోను కరోనావైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. జబర్దస్త్‌కు సంబంధించిన సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌కు కరోనావైరస్ పాజిటివ్ అనే వార్తలు వచ్చాయి. కమెడియన్ హైపర్ ఆది కూడా కరోనా బారిన...

అనసూయ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో అనసూయ టాప్ లో కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఈమెకు విపరితమైన ఫ్యాన్స్ ఉన్నారు....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...