Wednesday, April 17, 2024
- Advertisement -

కోలీవుడ్ ఇమ్రాన్ హస్మి

- Advertisement -

ఏ.ఆర్. రెహమాన్ మేనల్లుడిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇంత‌కాలం మ్యూజిక్ డైరెక్టర్ గా అల‌రించిన ప్రకాష్ ….హీరోగా మొదటి చిత్రంతోటే ఫ్రెంచ్ కిస్ లు కావాలంటున్నాడు.. ఏకంగా ఒక ముద్దు సీన్ ను అడ్డం పెట్టుకుని 36 టేకులు తీసుకుంటున్నాడంటే ఈయనగారి యవ్వారం….

ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. త్రిష లేదంటే నయనతార కావాలంటోన్న జివి ప్రకాష్ కొత్త చిత్రం త్రిష ఇళ్లాన న‌య‌న‌తార సెట్స్ మీద ఉండ‌గానే సంచ‌ల‌నాన్ని సృష్టిస్తోంది.మ‌నీషా యాద‌వ్ తో మ‌నోడు సినిమాలో ఒక ముద్దుసీను కోసం చేసిన ర‌చ్చ కోలీవుడ్లో హాట్ టాపిక్కై కూర్చుంది.

ప్లానింగ్లో భాగంగానే ఇలా కావాల‌ని రీ టేకులు చేశార‌ని కొంద‌రు చెబుతున్నారు. ఎంతైనా జెంటిల్మేన్లో చికు బుకు రైలే సాంగ్లో చేసిన కుర్రాడే కాబ‌ట్టి… ఆమాత్రం చేయ‌క‌పోతే ఎలా అంటూ త‌మిళ తంబీలు ప్రకాష్ ను వెన‌కేసు వ‌స్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -