రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి లుక్ బయటకి వచ్చింది.. హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ టీమ్ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ట్రైన్ లో కూర్చుని ఎవరితోనో నవ్వుతు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ పిక్ క్యూట్ గా ఉంది. గ్రీన్ డ్రెస్ లో పూజా మెరిసిపోతోంది. ఎదురుగా ఉన్నది ప్రభాస్ లాగే కనిపిస్తున్నా కొంచెం కూడా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే ఈ పోస్టర్ రిలీజ్ అయినా దగ్గరినుంచి అభిమానుల్లో ఒకటే ప్రశ్న మొదలయ్యింది.. రాధే శ్యామ్ ఈ సినిమా టైటిల్ అయితే అందులో శ్యామ్ ప్రభాస్ అనుకుంటే రాధ పూజ హెగ్డే అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రేరణ అంటూ పోస్టర్ వచ్చింది.. మరి రాధ ఎవరు అని వారు తెగ ఆలోచిస్తున్నారట..ఈ లెక్కన చూస్తే గతంలో ప్రచారంలోకి వచ్చిన స్టోరీ లీక్ ప్రకారం ఇది పునర్జన్మల కథలాగే కనిపిస్తోంది. అందులోనూ ఎప్పుడో దశాబ్దాల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ అన్నారు కాబట్టి ఇప్పుడా వార్తకు మరింత బలం చేకూరుతోంది.

- Advertisement -

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం..ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.  తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..

సమ్మర్ కే తొడ కొడతానంటున్న బాలయ్య బాబు..!

విపరితమైన నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే..!

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?

Most Popular

విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు.. నిన్నటివరకు తమదే రాజ్యం అనుకున్నవారు నేడు వెలివేసినట్లుగా అయిపోతుంటారు.. రాజ్యం బయట ఉన్నవారు రాజ్యాధికారం చేస్తూ ఉంటారు.. ఎప్పటికప్పుడు...

ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోల కూతుర్లు వీరే..!

1) నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై మొదట చేసి ఆ తర్వాత ఒక మనసుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని వెబ్ సిరీస్...

లాడ్జిలో హీరోయిన్ అలా.. కేస్ ఫైల్.. ఏం చేసింది ?

కోలీవుడ్ నటి విజయలక్ష్మీపై పోలీస్ కేసు నమోదైంది. కొన్ని నెలలుగా ఆమె వివాదాల్లో చిక్కుకున్న తాజాగా మరో కేసులో ఆమె చిక్కుకుంది. సీనియర్ హీరోయిన్ విజయలక్ష్మీపై దాఖలైన కేసు ఏమిటంటే.....

Related Articles

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు.. సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు...

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

టాలీవుడ్ స్టార్ అందరు ఒకే దగ్గర చేరడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైన ఏదైన ఫంక్షన్స్ లో తప్పిస్తే కలవరు. వీరంతా ఒక్కచోట చేరితే ఆ సందడి ఎలా...

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

సాహో ఫ్లాప్ వల్ల ప్రభాస్ రాదే శ్యాం పై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నాడు.. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...