Friday, March 29, 2024
- Advertisement -

బూతు పురాణం బ్రేకింగ్స్……. జీవిత, సంధ్యల అసలు గొడవ అదా?

- Advertisement -

శ్రీరెడ్డి లీక్స్ సంచలనాల మధ్యలో వినిపించిన మరో సంచలనం హీరో రాజశేఖర్‌కి ఆయన భార్య జీవితనే అమ్మాయిలను సప్లై చేస్తూ ఉంటుందని. అమీర్‌పేట్ హాస్టల్‌లో ఉండే ఒక అమ్మాయికి కాల్ చేసిన జీవిత…..ఆ అమ్మాయి తన భర్త దగ్గరకు వచ్చి ఆయనను సుఖపెట్టనందుకు పిచ్చి తిట్లు తిట్టిన ఆడియో కాల్ రికార్డ్ సాక్ష్యం ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూ గతంలో కూడా అక్కడక్కడా వినిపించిందే. అయితే సడన్‌గా ఇప్పుడు మళ్ళీ సీన్‌లోకి రావడానికి కారణం అమ్మాయిల సప్లై వ్యవహారమో, బూతు పురాణమో కాదట.

ఆ మధ్య సెన్సార్ బోర్డ్ మెంబర్‌షిప్ కోసం సమాజ సేవకిని అని చెప్పుకునే సంధ్య కూడా చాలా ప్రయత్నాలే చేసింది. ఆమె పేరు దాదాపుగా కన్ఫాం అయింది కూడా. అయితే చివరి నిమిషంలో సీన్‌లోకి ఎంటర్ అయిన జీవిత ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్ పదవిని తన్నుకుపోయింది. అప్పటికే జీవితారాజశేఖర్‌లు బిజెపిలు చేరి ఉండడంతో జీవితకు లైన్ క్లియర్ అయింది. అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది కూడా సంధ్య సెన్సార్ బోర్డ్ మెంబర్ అయితే ఇబ్బందులు ఉంటాయని…….అదే జీవిత అయితే సమస్యలు ఉండవని జీవితకు మద్దతిచ్చారు. ఇప్పుడు ఆ కోపంతోనే జీవితపై సంధ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ కూడా అమ్మాయిల సప్లై, బూతు పురాణాల వ్యవహారంగా చూస్తున్నారని అసలు విషయం మాత్రం తనకు దక్కాల్సిన సెన్సార్ బోర్డ్ మెంబర్ పదవిని ఆఖరి నిమిషంలో జీవిత ఎగరేసుకుపోవడం సంధ్యకు కోపం తెప్పించిందని…….ఆ కోపాన్నే ఇప్పుడు ప్రదర్శిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -