Thursday, April 25, 2024
- Advertisement -

కరీనా ధరించిన ఈ హ్యాండ్ బ్యాగ్ తో ఎంతో తెలుసా ?

- Advertisement -

ఏ పరిశ్రమలోనైన సరే సెలబ్రిటీలు ఏం చేసినా అది పెద్ద సంచలనమే అవుతుంది. వాళ్లు ఎటువంటి దుస్తులు ధరించిన చాలా విడ్డూరంగా అనిపిస్తోంది. అయితే వాళ్ల మెంటెనెన్స్ కూడా అలానే ఉంటుంది. ఇక హీరోయిన్స్ మెంటెనెన్స్ మరి ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే వాళ్లు ఎక్కడికి వెళ్లిన.. ఏం చేసిన హైలైట్ కావడంపై దృష్టి పెడుతారు. తాజాగా అలానే ఓ స్టార్ హీరోయిన్ మెంటెనెన్స్ చూస్తే షాక్ కావాల్సిందే. ఆమెని కొందరు పొగిడితే.. మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరోయిన్? అంటే .. బాలీవుడ్ అందాల భామ కరీనా..! తాజాగా తన కొడుకు పుట్టినరోజు వేడుకని నిర్వహించిన ఈ బ్యూటీ.. ఆ వేడుక మొత్తం ఓ బ్యాగ్ వేసుకుని తిరిగిందట.

ఆ బ్యాగ్ ధర ఎంత అని అడగగా 3.90 లక్షలు అని చెప్పిందట. ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ.. ఆ బ్యాగ్ గురించి ఎదిగేలా షో చేస్తూనే ఉందట. ‘సినీ సెలబ్రిటీలు అందరూ కాస్ట్లీ బ్రాండ్ కలిగిన వాటినే వాడతారు. కానీ ఒక్క బ్యాగ్ కే 3.90 లక్షలు పెట్టి ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్ళి ఇంత బిల్డప్ ఇవ్వాలా’ అంటూ కరీనా పై కొందరు సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -