Friday, April 19, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ భార్య‌గా కీర్తీ సురేష్‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి జీవితాన్ని సినిమాగా తీసున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే.వైఎస్ఆర్ చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం నటీనటుల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.వైఎస్ ఆర్ పాత్ర‌కి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టిని తీసుకున్న‌ర‌ని స‌మాచారం.వైఎస్ఆర్ భార్య వైఎస్ విజ‌య‌మ్మ‌గా లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారని సెల‌క్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాలో వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌ను త‌మిళ హీరో సూర్య న‌టిస్తున్న‌డ‌నే వార్తలు రావ‌డం మ‌నం గ‌మ‌నిస్తునే ఉన్నాం. ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ భార్య‌గా కీర్తీ సురేష్ న‌టించ‌నున్న ర‌నే వార్త సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది ఇదే నిజ‌మైతే సినిమాపై అంచనాలు పెరిగిపొతాయి.సూర్య‌,కీర్తీ సురేష్ గ‌తంలో ఓ సినిమా కూడా చేశారు ఆవిధాంగా చుసుకున్న కాంబినేష‌న్ బాగుంటుంద‌ని చిత్ర బృందం ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -