లాస్య రెండు సార్లు పెళ్లిపై ఏమన్నాదో తెలుసా ?

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా చేసి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాధించుకుంది లాస్య. అప్పట్లో యాంకర్ రవి, లాస్య కలిసి చేసిన షోలు మంచి హిట్ అయ్యాయి. యాంకర్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే మంజునాథ్ ను లాస్య పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. పైగా అతడితో ఆమెకు ఏడు సంవత్సరాల క్రితమే పెళ్లి అయ్యింది. అది కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లాస్య తన ఒకే పెళ్లి రెండు సార్లు విషయమై ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చింది. మాములు ఫ్యామిలీ నుంచి వచ్చిన లాస్య.. మంజునాధ్ ను లవ్ చేయడం ఆమె తండ్రికి నచ్చలేదట. మంజునాథ్ ను పెళ్ళాడిన తర్వాత మూడేళ్ళు నాన్న మాట్లాడలేదని కన్నీళ్ళు పెట్టుకుంది లాస్య. నాన్నను బాధపెట్టి పెళ్లి చేసుకున్నాను. ఓసారి ఆయన బండిపై వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో ఎక్కువ గాయాలు అయ్యాయి. లక్షన్నర కోసం పది పదిహేను మంది వద్ద అయిదు వేలు పదివేల చొప్పున అప్పు తీసుకుని నాన్నను బాగు చేయించుకున్నాను.

- Advertisement -

ఎవరిని అయితే అస్సలు ఇష్టపడలేదో అదే మంజునాథ్ ను తన కొడుకు అంటూ మానాన్న ఇప్పుడు అంటూ ఉంటాడు అంది. మంజునాథ్ ను పెళ్ళాడి ఏడేళ్ళు అయిన అతనికి ఎలాంటి ఐడెంటిటీ ఇవ్వలేకపోయా. షూటింగ్ కి వచ్చి డ్రాప్ చేసి వెళ్తుంటే కజిన్ అని అబద్దం చెప్పేదన్ని. రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్న మాకు కుటుంబ సభ్యులు మళ్లీ పెళ్లి చేయడంతో మా లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందని కన్నీరు పెట్టుకుని నవ్వుతు చెప్పింది లాస్య. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్స్ లో లాస్య ఒకరు. లాస్య అభిమానులు ఆమె విజేతగా కూడా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

శింబుతో త్రిష పెళ్లి జరగబోతుందా.. ఏం జరిగింది ?

ధృవ వర్జినల్ దర్శకుడితో రామ్ చరణ్ తేజ సినిమా..?

సమ్మర్ కే తొడ కొడతానంటున్న బాలయ్య బాబు..!

రాధే శ్యామ్ లో ఇంకో హీరోయిన్ ఉందా…?

Most Popular

యాంకర్ శ్రీముఖి పరువు తీసిన భాను శ్రీ..!

అదిరింది షో ని బొమ్మ అదిరిందిగా మార్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొందరి స్థానాలు కూడా మారాయి. యాంకర్స్ గా ఉన్న రవి, భాను శ్రీను ప్లేసులో యాంకర్ శ్రీముఖి...

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

సోహెల్ బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. హౌస్ లో కాస్త కోపంగా కనిపించినా సోహెల్.. ఇప్పుడు చాలా ఇస్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. సోహెల్...

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

యాంకరింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకు ఎంతో టాలెంట్ కావాలి. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్టుగా సింక్ చేస్తూ మాట్లాడాలి. ఎవరి ఫిలింగ్స్ హర్ట్ కాకుండా...

Related Articles

బిగ్ బాస్ కెళ్తున్న యాంకర్ లాస్య కాదు, మరెవరో తెలుసా?

బిగ్ బాస్ టీవీ షో కి సంబందించిన మూడో సీజన్ కి సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. రేపో ఎల్లుండో ఈ షో ని నాగార్జున అధికారికం గా హోస్ట్...

యాంకర్ ర‌వి గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని ర‌హ‌స్యం

తెలుగు యాంకర్స్‌లో ర‌వి కూడా ఒక‌రు. ఎప్పుడు హుషారుగా ఉంటు , అంద‌రిని న‌వ్విస్తుంటాడు ర‌వి. ప‌లు టీవీ షోల‌తో పాటు , సినిమా ఈవెంట్‌ల‌కు యాంక‌రింగ్ చేస్తున్నాడు ర‌వి....

టాలీవుడ్ నిర్మాతపై కేసు న‌మోదు?

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత‌పై కేసు న‌మోదైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివరాల‌లోకి వెళ్తే..... రాజా మీరు కేక మూవీ నిర్మాత రమేష్ రెడ్డిపై ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...