ఏమీ పీకలేక.. పీకే మీద పడి ఏడుస్తున్నావ్ : వర్మపై మాధవీలత ఫైర్

747
madhavilatha comments on rgv and powerstar movie
madhavilatha comments on rgv and powerstar movie

పవన్ కళ్యాణ్ కి సినీ సెలబ్రిటీల్లో కూడా అభిమానులు ఉన్నారు. వారిలో మాధవీలత కూడా పవన్ కు వీరాభిమాని. పవన్ పై శ్రీరెడ్డి అనుచితంగా నోరు పారేసుకోవడంతో మాధవీలత పూర్తిగా దూరంగా ఉండిపోయింది. ఇక అప్పటి నుండి మాధవీలత, శ్రీరెడ్డి మధ్య దూరం పేరిగింది. అయితే పవన్ ను తిడితే మాధవీలత తట్టుకోలేదు. వెంటనే రియాక్ట్ అయి వారిపై ఫైర్ అవుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య వర్మ పవర్ స్టార్ అనే సినిమా తీశారు.

అది ఎంత సంచలనం అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ సినిమా, పవన్ కళ్యాణ్ గొప్పదనంపై మాధవీలత చేసిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వర్మపై ఫైర్ అయిన మాధవీలత.. ‘ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు..? తొక్కలో సినిమా కథలు రాసుకోవడం ఎందుకు? ఒక స్టేటస్ ఒక లెవెల్ మెయింటేన్ చేసేవాళ్లు అలానే ఉండాలి కానీ కాదేదీ కవితకనర్హం అన్నట్టు మొన్న ఒక ఆడపిల్ల కథ మీద సినిమా అనుకున్నాడు.. ఇప్పుడు ఏం పాపం చేశాడని పీకే మీద పనికిమాలిన సినిమా??? వర్మ ఏంటి నీకీ కర్మ??

ప్రజల మంచి కోరుకునే మంచి మనిషి.. నీకు పర్సనల్ పగ ఉంటే అతనితో తేల్చుకో.. చేతకాని కహాని ఎందుకు అయినా ఆయన్నీ ఏమీ పీకలేని వాళ్లు అయన పర్సనల్ క్యారెక్టర్ మీద పడి ఏడుస్తారు.. ఎప్పటికీ పీకే లవర్‌నే.. అంటూ ” అని వర్మని పై మధవీలత ఫైర్ ఆయింది.

వైరల్ అవుతున్న బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్..!

బిగ్ బాస్ 4 కోసం పూనమ్‌ బజ్వా ఎంత తీసుకుంటుందో తెలుసా ?

అఖిల్ తో పెళ్లి కావాలంట.. విష్ణుప్రియ కోరిక.. రివీల్ చేసిన శ్రీముఖి..!

ఈసారి ‘బిగ్ బాస్-4’లో వెళ్లేది ఈ కపులే..?

Loading...