11ఏళ్లు చిన్నోడే.. కానీ ఆ పనిలో మాములోడు కాదు : మలైకా

1387
Malaika Arora on making relationship with Arjun Kapoor
Malaika Arora on making relationship with Arjun Kapoor

అతను డేటింగ్ లో ముందు ఉంటాడు. ఎంజాయ్ చేయడంలో ఆ కుర్ర హీరో తర్వాతనే ఎవరైనే. తన కంటే పెద్ద వయసు భామలతో శృంగారం లో చెలరేగి పోతాడంతే. 40 ప్లస్ ఏజ్ ఉన్న మలైకా అరోరాఖాన్ అర్జున్ కంపూర్ ల ఎఫైర్ గురించి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఇదంతా ఓకే కానీ.. పెళ్లి గురించి మాత్రం వీరు మాట్లాడరు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం.. ఇలానే ఉండనివ్వండి అంటూ ఇద్దరు పెళ్లి గురించి అడిగితే ఇలా మాట్లాడేస్తారు.

అర్జున్ కపూర్ గురించి మలైకా ఇచ్చిన తాజా కాంప్లిమెంట్ వింటే షాక్ తిని గిలగిలా కొట్టుకుంటారంతే! ఇంతకీ ఏమని అంది? అంటే.. అర్జున్ నా కంటే 11 ఏళ్లు చిన్నోడే కానీ ఆ పనిలో మహా గట్టోడే! అంటూ కితాబిచ్చేసింది. ఇంతకీ ఏదా పని? అంటారా? అదేనండీ.. డేటింగ్. ఏకంగా బాలీవుడ్ నే తన కబంధ హస్తాల్లో బంధించిన స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఆవిడను సపరేట్ చేశాడు! అన్న కామెంట్లు రెగ్యులర్ గానే వినిపిస్తున్నా.. అదేదీ కన్నయ్యను భయపెట్టలేదు.

సరికదా.. ఏం జరిగితే అదే జరుగుతుంది! అన్నట్టే ఉంటుంది అతడి వాలకం. ఇకపోతే రణవీర్ సింగ్ పక్కన ఉండగానే దీపిక పదుకొనేని ముద్దాడి నాకేం భయం అన్నట్టే చూశాడు అర్జున్ కపూర్. అంతేకాకుండా ప్రియాంక చోప్రా.. పరిణీతి చోప్రా సహా పలువురు కథానాయికలకు హీట్ పుట్టించే మెసేజ్ లు పాస్ చేస్తూ కపూర్ బోయ్ ఆడే గేమ్ మామూలుగా ఉండదు. అతడు మహా చిలిపి కన్నయ్య! అని అతడి యాక్టివిటీనే చెబుతుంటుంది. దీనిపై ఎవరు ఏమనుకున్నా అర్జున్ మాత్రం అసలు పట్టించుకోడు.

తరుణ్ భాస్కర్ ను ట్రోల్ చేస్తున్న మహేష్ అభిమానులు..!

సురేఖ, హేమ.. తమ కూతుర్ళతో క్యాష్ షోలో రచ్చ..!

బిగ్ బాస్ ఇంట్లో.. అందాల ముద్దుగుమ్మలు వీరే..!

‘బిగ్ బాస్ – 4’ హోస్ట్ గా సమంత ?

Loading...