Friday, March 29, 2024
- Advertisement -

అమైరా దస్తూర్ చెప్పింది ధనుష్ పేరేనా?

- Advertisement -

అమైరా దస్తూర్ సౌత్‌లో అన్ని భాష‌ల‌లో సినిమాలు తీసింది ఈ భామ‌. తెలుగులో రాజ్ తరుణ్ – రాజుగాడు , సందీప్ కిషన్ మనసుకు నచ్చింది సినిమాలు చేసింది. ఇప్పుడు ఈమె గురించి ఎందుకు అని అనుకుంటున్నారా? ఏం లేదండీ ప్ర‌స్తుతం ఇండియా మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుతుంది. ధ‌నుష్ హీరోగా తెరకెక్కిన ‘అనేగన్'( తెలుగులో అనేకుడు) సినిమాలో కూడా నటించింది. న‌టీమ‌ణులు త‌మ‌కు జ‌రిగిన వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి #మీటూ అని పేరు పెట్టి సోష‌ల్ మీడియాలో త‌మ గోడును వెళ్ల‌బోసుకుంటున్నారు.

ఇక అమైరా దస్తూర్ కూడా త‌న జీవితంలో జ‌రిగ‌న సంఘ‌ట‌న‌ల గురించి మీడియాతో పంచుకుంది. బాగా పలుకుబడి స్టార్ డమ్ ఉన్న హీరో నుంచి తనకు చేదు అనుభవం ఎదురైనట్లు మీటూ లో భాగంగా వివరించింది. అయితే ఈమె ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన వారందరు కుర్ర హీరేలే కావ‌డం,పైగా ఎవ‌రికి పెద్ద‌గా బ్యాగ్ గ్రౌండ్ కూడా లేక‌పోవ‌డంతో అంద‌రు క‌ళ్లు హీరో ధ‌నుష్ మీద ప‌డ్డాయి. అమైరా దస్తూర్ న‌టించిన హీరోల‌లో స్టార్ డమ్ ఉన్న హీరో ధ‌నుష్ ఒక్క‌డే కావ‌డంతో ,అమైరా దస్తూర్‌ను వేధించింది ధ‌నుష్ అని అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -