భర్త వేదించాడు.. తండ్రి మోసం చేశాడు : స్వాతి నాయుడు

1627
my Father Is Big Cheater : Swathi Naidu
my Father Is Big Cheater : Swathi Naidu

డబ్బులు జీవితంలో చాలా ముఖ్యమైనవని.. అందుకోసం పోర్న్ స్టార్ గా మారానని.. చాలా మందీ ఛీ కొట్టిన.. తనకు డబ్బు అవసరం కాబట్టి అలా చేశానని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది యాంకర్, తెలుగు పోర్న్ స్టార్ స్వాతి నాయుడు. అయితే తాజాగా తన తండ్రి మోసాన్ని బయటపెట్టింది.

తాను వీడియోలు చేసి డబ్బు సంపాధించి.. తండ్రి చేతిలో పెడితే.. ఇప్పుడు నమ్మించి మోసం చేశాడని చెప్పింది. తాను పెళ్లి చేసుకుని పిల్లను కని లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక ఇబ్బందుల్లో ఉంటే.. కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాడని అంటుంది స్వాతి నాయుడు. సీరియల్స్, సినిమాల్లో ఛాన్స్ ల కోసం ప్రయత్నించానని.. కానీ రాకపోవడంతో ఈ ఫీల్డ్ లోకి వచ్చానని.. కానీ తాను సంపాధించిందంతా తన తండ్రి కాచేశాడని.. ఏ తండ్రీ చేయని నీఛానిక పాల్పడ్డాడని స్వాతి నాయుడు వాపోయింది.

నా తండ్రి ఏం కావాలంటే అది తెచ్చి ఇచ్చానని.. నా సంపాదన వాళ్ల చేతుల్లో పెడితే ఇప్పుడు నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను.. ఏం చేస్తావో చేసుకో అని తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కూడా తాగుతూ వేధిస్తున్నాడని.. పాప ఆరోగ్యం బాలేకపోవడంతో కనీసం ట్రీట్ మెంట్ చేయించడానికి కూడా ఇబ్బందిగా ఉందని తెలిపింది స్వాతినాయుడు. “వాడిని తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది.. ఇన్ని రోజులు ప్రపంచం మొత్తానికి నిన్నో హీరోగా క్రియేట్ చేసి చెప్పాను.. కాని నువ్ హీరోవి కాదు.. జీరోవి. వేస్ట్ గాడివి. కూతురు సొమ్ము కాజేసిన మోసగాడివి.

నా సొమ్ము తిని బ్రతుకుతూ నాకే అన్యాయం చేశావని అందరికీ తెలుసు. నీ బండారం మొత్తం బయటకు లాగుతూ.. నా వీడియోలు జనం చూస్తున్నారంటే నీకు సిగ్గు రావాలి. నేను పంపే వీడియోలు నువ్ చూడకపోతే నాకేం కాదు.. ఎవరికి పంపాలో వాళ్లకే పంపుతా. లీగల్‌గా తేల్చుకో.. చిల్లిగవ్వ కూడా ఇవ్వను అన్నావు కదా.. అదే చిల్లగవ్వ నీ దగ్గర లేకుండా నాది మొత్తం నేను లాక్కుంటా. చూస్తూ ఉండు. అది అసలు తల్లేనా?? కూతురికి అన్యాయం చేస్తుందా?? దానిదీ ఓ బతుకేనా?? మీరంతా కట్టకట్టుకుని చావండ్రా.. నువ్ ఖచ్చితంగా నరకానికే పోతావ్ రా” అంటూ పచ్చి బూతులు తిడుతూ తన తండ్రి చేసిన మోసాన్ని బయటపెట్టింది స్వాతి నాయుడు.

బిగ్‌బాస్‌లోకి ఎందుకు వెళ్తారో చెప్పిన ప్రగతి ఆంటీ..!

మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరి బెదిరించిన దుండగులు..!

‘పవర్ స్టార్’ సినిమా వల్ల వర్మకి ఎంత లాభామో తెలుసా ?

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

Loading...