Wednesday, April 24, 2024
- Advertisement -

మోక్షజ్ఞకి హీరో కావడం ఇష్టం లేదేమో.. అందుకే ఇలా..!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటికి స్టార్ హీరోగానే ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్నాడు. సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతున్న బాలయ్య మాత్రం ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఆయన 106వ సినిమా టీజర్ వదిలి మళ్లీ తను ఫామ్ లోనే ఉన్నానంటూ గుర్తుచేసాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కాంబోలో సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విషయం పక్కన పెడితే.. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొడుకు మోక్షజ్ఞ పేరు బయటికి వస్తుంది. మోక్షజ్ఞ హీరోగా వస్తాడని అనుకున్న ప్రతిసారి నిరాశకు గురి చేస్తున్నాడు బాలకృష్ణ. మోక్షజ్ఞ హీరో ఎంట్రీ పై ఆయన నోరు మెదపడం లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా బాలకృష్ణ మేటర్ స్కిప్ చేసేసాడు. అయితే మోక్షజ్ఞ మాత్రం హీరో అవ్వడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మోక్షజ్ఞ ఫిజిక్ చూస్తుంటే ఆయనకు సినిమాల్లో నటించడం ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన లావు అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటున్నారు. కాని మోక్షజ్ఞ మాత్రం బరువు తగ్గినట్లుగా కనిపించడం లేదు. తండ్రి పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మోక్షజ్ఞ కనిపించాడు. ఈ సారి మళ్లీ మోక్షజ్ఞ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. హీరోకి ఉండాల్సిన లుక్ లేకపోవడంతో మోక్షజ్ఞ హీరో అవుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బాలయ్యకు బర్త్ డే విష్ చేస్తూ మెగా ఫ్యామిలీని తిట్టిన శ్రీరెడ్డి..!

చిరు ఇంట్లో జరిగిన 80స్ క్లబ్ రీ యూనియన్ కి నన్ను పిలవలేదు

45 ఏళ్ళ నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే..!

కడుపు చేయించుకుంది.. అంటూ పూనమ్ పై ఫైర్ అయిన శ్రీరెడ్డి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -