పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లలో మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది దేవి నాగవల్లి. కానీ ఊహించిన రీతిలో ఆమె అతి కొద్ది కాలంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. దేవి సరైన గేమ్ ఆడిన ఇతర కారణాల వల్ల ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బయటకు వచ్చిన దేవి నాగవల్లి తనకు ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికి ఎలిమినేట్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ కు కారణం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు దేవి నాగవల్లి ఎలిమినేషన్ కు కారణం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో జనసేన పార్టీకి వ్యక్తిరేకంగా టీవీ9 ఛానల్ పని చేసింది. టీవీ9 ఛానల్ వార్తల వల్లే పార్టీకి నష్టం కలిగిందని భావించి సోషల్ మీడియాలో దేవి నాగవల్లికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై దేవి స్పందించింది.

- Advertisement -

బిగ్ బాస్ గేమ్ పరంగా తాను ఓడిపోయినప్పటికీ వ్యక్తిత్వం పరంగా తాను విన్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. తనకు ఓట్లు వచ్చిన ఎలిమినేట్ చేశారని తెలిపింది. ఎలిమినేషన్ అయ్యానని తెలిసిన వెంటనే చాలా బాధగా అనిపించిందని దేవి చెప్పారు. ఎలిమినేట్ చేయడం ద్వారా తనకు శిక్షించినట్టు అనిపించినా బాధ పడేది మీరేనని పవన్ ఫ్యాన్స్ కు చెప్పారు. బిగ్ బాస్ హౌస్ వాళ్లు ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలని కోరగా తాను దాసరి మనవరాలినని.. తన తల్లి కూడా ఇంటర్వ్యూలలో ఈ విషయం వెల్లడించిందని పేర్కొన్నారు. పవన్ ఫ్యాన్స్ పేరు పైకి ప్రస్తావించకపోయినా వాళ్లే రియలైజ్ అవుతారంటూ దేవి చెప్పుకొచ్చింది.

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

Most Popular

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

పూజిత పొన్నాడ కు అన్ని ఉన్న ఆఫర్స్ రావడం లేదు.. ఎందుకు ?

దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” అనే చిత్రంలో ముఖ్యపాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది పుజిత పొన్నాడ. అయితే ఈ బ్యూటీ ముందుగా “హరి ప్రసాద్” దర్శకత్వం వహించిన...

Related Articles

అర్దం చేసుకునే వ్యక్తి వస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటా : దేవి నాగవల్లి

బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటేస్ట్ గా పేరు తెచ్చుకున్నప్పటికి తొందరగానే బయటకు వచ్చేసింది దేవి నాగవల్లి. ఎలిమినేట్ తర్వాత అనేక ఇంటర్వ్యూలు ఇస్తోంది. తద్వారా అనేక విషయాలు...

బిగ్ బాస్ నుండి దేవీ నాగవల్లి ఎలిమినేట్‌ కు కారణం ఇదే..!

దేవీ నాగవల్లి.. ఈసారి బిగ్ బాస్ విన్నర్ గా నిలవాలని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. బయట ‘దేవీ అంత ఈజీ కాదు’ అని అందరూ అంటుంటారు. ఇంట్లో...

దాసరికి దేవి నాగవల్లి ఏమవుతుందో తెలుసా ?

తెలుగు బిగ్ బాస్ 4లో దేవి నాగవల్లి చాలా యాక్టివ్ గా ఉంటూ గేమ్ ఆడుతోంది. ఎలాగైన విన్నర్ అవ్వాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలా సీరియస్ గా సందర్బానుసారంగా...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...