Friday, March 29, 2024
- Advertisement -

నిహారిక పెళ్లి కుదరడానికి వెనుక పవన్ పాత్ర..!

- Advertisement -

నిహారిక పెళ్లి గురించి రకరకల వార్తలు గతంలో రాగా.. ఇటీవలే తనకు కాబోయే భర్తని అందరికి పరిచయం చేసింది నిహారిక. సోషల్ మీడియాలో నిహారిక, ఆమెకు కాబోయే భర్త ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ నిహారికకు కాబోయే భర్త గురించి పూర్తి వివరాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఆ అబ్బాయి పేరు.. ఊరు.. ఫ్యామిలీ అన్ని బయటకు వచ్చాయి. ఈ అబ్బాయి పేరు వెంకట చైతన్య జొన్నలగడ్డ. ఐ జి ప్రభాకర్ రావు కుమారుడే ఈ చైతన్య. ఇక ఈ కుర్రాడు బిట్స్ పిలానీలో చదువు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టులో నిశ్చితార్ధం జరుపుకోనున్న ఈ జంట.. వచ్చే ఏడాది వేసవిలో పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా మరి ఈ సంబంధం ఎలా కుదిరింది…దాని నేపథ్యం ఏమిటీ అనే విషయాలలోకి వెళితే కొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగు చూశాయి.

చైతన్య కుటుంబానికి మెగా ఫ్యామిలీతో ఎప్పటి నుండో మంచి సంబంధాలు ఉన్నాయట. మరో ఆసక్తి కర విషయం ఏమిటంటే నిహారికకు జోడిగా చైతన్యను ఎంచుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందట. పవన్ అబ్బాయి గుణగణాలు సర్టిఫై చేసి, ఒకే చేసిన తరువాతే పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారట. నిహారిక మరియు చైతన్యలకు 2017 నుండే పరిచయం ఉంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది.

45 ఏళ్ళ నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే..!

చిరు ఇంట్లో జరిగిన 80స్ క్లబ్ రీ యూనియన్ కి నన్ను పిలవలేదు :…

బాలయ్యకు బర్త్ డే విష్ చేస్తూ మెగా ఫ్యామిలీని తిట్టిన శ్రీరెడ్డి..!

రేణూ దేశాయ్‌కు పెళ్లి అయిపోయిందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -