Friday, March 29, 2024
- Advertisement -

సీనియర్ నటుడి కొడుకుతో.. పూనమ్ పాండే డేటింగ్!

- Advertisement -

పూనమ్ పాండే.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై మెరిసి.. ఆ తర్వాత వివిధ రకాలుగా సంచలనంగా నిలిచిన హాట్ నటీమణి. నగ్న ఫోజులు.. క్రికెటర్లకు ఇచ్చిన ఆఫర్లు… ఎక్స్ పోజింగ్ తో కూడిన యోగా..

వంటి వ్యవహారాలతో పాటు.. అనే రకాలుగా పూనమ్ వార్తల్లోకి వచ్చింది. ఏ విధంగా వార్థల్లోకి వచ్చినా.. అందులో ఎక్స్ పోజింగ్ ను మిళితం చేయడం పూనమ్ ప్రత్యేకత!

అలాంటి పూనమ్ ఇప్పుడు మరో రకంగా వార్తల్లోకి వచ్చింది. ఆమె ఒక బాలీవుడ్ వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని పుకార్లు వస్తున్నాయి. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ముంబై లేట్ నైట్ పార్టీల్లో వాళ్లిద్దరూ కలిసి కనిపిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా తనయడే పూనమ్ తో సన్నిహితంగా ఉండే ధైర్యం చేస్తున్నాడు.

వివాదాస్పదరాలు అనిపించే ఈమెతో అతడు డేటింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ నేఫథ్యంలో.. ఈ విషయం గురించి వారి స్పందనను అడిగితే.. అలాంటిదేమీ లేదంటున్నారు. తామిద్దరం ఒట్టి స్నేహితులమేనని వీరు చెప్పుకొంటున్నారు. అయితే వారి ద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని గమనించిన వాళ్లు మాత్రం.. వాళ్లి స్నేహంలో ఏదో గాఢతే ఉందని అనునామానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -