Saturday, April 20, 2024
- Advertisement -

ఇంద్రలోక దర్శకుడు హీరోని తప్పించాడు

- Advertisement -

ఇటీవల విడుదలైన ( మూడు అక్షరాల సినిమా టైటిల్) సినిమా మంచి పేరు తెచ్చుకుంది. కాని నిజానికి అందులో హీరో ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకు ఉండాలి. కానీ వేరే ప్రొడ్యూసర్ కొడుకు నటించాడు. దానికి కారణం ఒక దర్శకుడట.. నిజానికి ఆ దర్శకుడు చాలా చాలా చాలా హిట్టు సినిమాలు తీసి వందలకోట్లు సంపాదించాడు. కానీ మూడు కోట్లు ఆ నిర్మాత ఇవ్వలేదని…

తన కొడుకుని హీరోగా పెట్టి వేరే మనసున్న నిర్మాత సినిమా తీస్తుంటే ఈ పెద్ద డైరెక్టర్ ఆ మనసున్న నిర్మాతకి ఫోన్ చేసి ఆ నిర్మాత కొడుకుని నువ్వు హీరోగా తీసుకోవద్దు..

 ఎందుకంటే ఆ హీరోని పెట్టి వాళ్ళ నాన్నతో నేను తీసిన సినిమా రిలీజ్ చేయలేదు. పైగా నాకు మూడు కోట్లు ఇవ్వాలి.. అందుకే నువ్వు ఆ హీరోని నీ సినిమాలో నుండి తీసెయ్ అని ఆఙ్ఞ వేశాడట. ఇక ఆ మనసున్న నిర్మాత చేసేదేమి లేక ఆ హీరోని తన సినిమా నుండి తీసేసి వేరే నిర్మాత కొడుకుని హీరోగా పెట్టుకున్నాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తను ఎన్ని హిట్టు సినిమాలు తీసినా రాని మంచి పేరు ఒక మంచి భక్తి సినిమాతో వచ్చింది. ఆ భక్తి సినిమా తీసిన నిర్మాత కొడుకే ఈ హీరో.. 

మరి అంత మంచి సినిమా తీసిన నిర్మాత మీద కేవలం మూడు కోట్లు ఇవ్వలేదని కోపగించుకోవడం అవసరమా… ముప్పై కోట్ల విలువైన మంచి పేరుని తెచ్చిన ఆ సినిమా నిర్మాత ఎంత బాధ పడ్డాదో కదా.. ఇంతకీ ఎవరా ఇంద్రలోకం నుండి దిగి వచ్చిన దర్శకుడు.. just think….   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -