Saturday, April 20, 2024
- Advertisement -

రాహుల్ కు కోటి రూపాయల ఇల్లు ఫ్రీ గా ఇచ్చారు ?

- Advertisement -

ఇటీవలే బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న డబ్బును రాహుల్ ఏం చేయబోతున్నాడంటే.. ‘సార్.. ఫస్ట్ ఆ డబ్బుతో ఓ బార్బర్ షాప్ పెడతా.. నాకు పాటలు పాడటం కంటే కూడా నా కులవృత్తి అంటే ఇష్టం. ఆ పనిచేయడానికి గర్వపడతా’ అని తన నేటివిటీని ఒరిజినాలిటీని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ తను బార్బర్ అనే విషయాన్ని ప్రమోట్ చేసుకుని సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోవడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు.

అద్దె ఇంట్లో నుంచి కొత్త ఇంటికి తన తల్లి దండ్రులను తీసుకెళ్తానని చెప్పాడు. షో గెలిచినా గెలవకపోయిన వాళ్లకు ఒక ప్లాట్ కొంటానని ప్రామిస్ చేసానని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా బిగ్ బాస్ ద్వారా రాహుల్ కి 50 లక్షలు వచ్చాయి. దాంతో పాటు హౌస్ లో ఇన్ని రోజులు ఉన్నందుకు మరో 50 లక్షల వచ్చిందట. దాంతో దాదాపు కోటి వరకు బిగ్ బాస్ ద్వారా రాహుల్ కి వచ్చాయి.

కోటి రూపాయలు అంటే అద్భుతమైన ఇల్లు వస్తుంది. అయితే తాజాగా సమాచారం మేరకు కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తే మీకు నచ్చిన ప్లేస్ లో సొంత ఇల్లు ఇస్తామని చెబుతున్నారట. బిగ్ బాస్ ద్వారా రాహుల్ బాగా క్రేజ్ తెచ్చుకోవడం వల్లే అతని వెతుకుంటూ ఇలాంటి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా రాహుల్ కూడా ఇలా తానూ విన్నర్ అవుతాను అని ఉహించి ఉండడేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -