Saturday, April 20, 2024
- Advertisement -

ఆ డైరెక్టర్ కోసం ఏదైనా చేస్తా…

- Advertisement -

తన కెరీర్‌ని సూపర్ ఎక్స్‌ప్రెస్‌ గా పరిగెత్తించిన డైరెక్టర్‌ కోసం ఏదైనా చేస్తానంటోంది.. టాప్ టెన్‌లోని ఒక అందమైన భామ… మ్యాటరేంటంటే.. 

సినిమాలో హీరోయిన్ అంటే సవాలక్ష కమిట్‌మెంట్లు ఉంటాయి.. అని అనుకొని వచ్చిన హీరోయిన్‌కి డైరెక్టర్ ఒక దేవుడిలా కనిపించాడు. ఆమెకి అన్ని తానై ఒక పెద్ద హిట్‌ని ఇచ్చాడు.. ఇప్పటికి తన డైరీలో ఖాళీ లేని పేజీని ఇచ్చాడు ఆ టాప్ డైరెక్టర్..So అన్ని ఆలోచించిన ఆ హీరోయిన్ అతన్ని పెళ్ళి చేసుకోమని వెంటపడింది.. అతను కుదరదన్నాడు.. పస్తులు ఉన్నది ప్రాణం తీసుకుంటాను అంది. అయినా కాదన్నాడు.. కనీసం డేట్‌కి రమ్మంది.. నాకు టైమ్‌ లేదన్నాడు.. అంత అందమైన అమ్మాయి ఇంత ఓపెన్ ఆఫర్ ఇస్తుంటే ఎందుకు కాదన్నాడంటే..

ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మ, నాన్నలతో పందెం కాసిందట.. అతన్ని తన వెంట తిప్పుకుంటా అని. ఈ విషయం ఆ ఇంట్లో పనిచేసే నల్గొండ కుర్రాడు విని విషయం ఆ డైరెక్టర్‌కి చెప్పాడు. ఇక విషయం తెలిసిన ఆ డైరెక్టర్ ఆమె ఎన్ని నాటకాలు వేసిన పట్టించుకోలేదు.. లేదంటే టాప్‌టెన్ లో ఒక డైరెక్టర్ ఇపుడు మందుతో ఒక దేవదాసులా అయ్యేవాడు.. So డైరెక్టర్లు Becareful … హీరోయిన్లు మనం మాట్లాడే భాష మనకే అర్థమైంది అనుకొవద్దు.. ఇంట్లో పనివాళ్ళకు కుడా వస్తుందో ల్ఏదో చూడాలి….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -