జబర్దస్త్ కమెడీయన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

- Advertisement -

ఈ షో లో చేసే నటీనటులు, యాంకర్లు జడ్జ్ లు ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. మరి వాళ్ళ సంపాదన వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1) రోజా : ఒక్కో ఎపిసోడ్ కు రోజా 2 నుండీ 3 లక్షల వరకూ తీసుకుంటూ వస్తున్నారట. నెలకి 8 ఎపిసోడ్ లు ఉంటాయి కాబట్టి.. ఎంతకాదనుకున్నా ఈమెకు 20 లక్షల వరకూ అందుతుందట.

- Advertisement -

2) రష్మీ : ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒక్కో ఎపిసోడ్ కు 80 వేలు తీసుకుంటుందట. నెలకి ఎంతకాదుకున్నా ఆమెకు 3.5 లక్షలు వరకూ అందుతుందని తెలుస్తుంది.

3) అనసూయ : ‘జబర్దస్త్’ మెయిన్ యాంకర్ అయిన అనసూయ ఎపిసోడ్ కు లక్ష వరకూ తీసుకుంటుందట. ఈమె సంపాదన నెలకు 4 లక్షలు ఉంటుందని తెలుస్తుంది.

4) టీం లీడర్లు : చమ్మక్ చంద్ర – 4 లక్షలు,

5) సుధీర్ : 3.5 లక్షలు వరకూ సంపాదిస్తున్నారట.

6) సుధీర్ టీమ్‌లో ఉండే గెట‌ప్ శ్రీను 2.5 నుండీ 3 ల‌క్షల వ‌ర‌కూ,

7) ఆటో రాంప్ర‌సాద్ 2.5 నుండీ 3 ల‌క్షల వ‌ర‌కూ పారితోషికం అందుకుంటున్నారట.

8) సాఫ్ట్ వేర్ చేస్తూ స్కిట్ లు చేసే అదిరే అభి 2 నుండీ 2.5 లక్షల వరకూ సంపాదిస్తున్నాడట.

9) హైపర్ అది అయితే ఏకంగా 3 లక్షల వరకూ తీసుకుంటున్నాడట. రే ఎంట్రీ ఇచ్చాక ఇంకాస్త ఎక్కువే అందుకుంటున్నాడని తెలుస్తుంది.

10) ఇక రాకెట్ రాఘ‌వ 2.5 ల‌క్ష‌లు,

11) కిరాక్ ఆర్పీ 2.4 ల‌క్ష‌లు,

12) భాస్క‌ర్ అండ్ టీం 2 ల‌క్ష‌లు,

13) చ‌లాకీ చంటి 2 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకుంటున్నారట.

14) సునామీ సుధాక‌ర్ 1 ల‌క్ష‌,

15) ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ వంటి వారు కూడా 1 ల‌క్ష‌ వరకూ తీసుకుంటున్నారట.

విపరితమైన నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే..!

ప్రభాస్ మూవీకోసం అమితాబ్ కి ఎంత ఇస్తున్నారో తెలుసా ?

సర్కార్ వారి పాట కు ఓ చిన్న బ్రేక్..!

సుడిగాలి సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

Most Popular

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

జాని జాని సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యణ్, రేణు దేసాయి నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా...

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న దార్శనికత కి ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు...

ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్. కనీసం రోజుకి నాలుగు పెట్టెల సిగరెట్లు అయిన తాగేవారట. ఇది కాస్త నమ్మడానికి కష్టంగా ఉన్నప్పటికి నిజం. కెరీర్ మొదట్లో...

Related Articles

సరిలేరు నీకెవ్వరుకు మహేష్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా ’సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో మహేష్ మరోసారి...

జబర్దస్త్ ముందు వీళ్లు ఏం చేసేవారంటే ?

జబర్దస్త్ షోకి మంచి క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ గా పరిచయం అయ్యారు. బాగా డబ్బులు సంపాధించుకుని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ ఒక్క...

బిగ్ బాస్: వరుణ్-వితిక ల పారితోషికం ఎంతో తెలుసా?

బిగ్ బాస్ టీవీ షో ని ఆదరిస్తున్న ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. గత మూడేళ్లు గా ఈ షో ని వీక్షిస్తున్న ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతూ నే వస్తుంది...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...