Friday, March 29, 2024
- Advertisement -

ఒక నెలకు రోజా సంపాధన ఎంతో తెలుసా ?

- Advertisement -

సీనియర్ నటి రోజా.. చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత స్పెషల్ రోల్స్ లో కూడా చేసింది. అక్కడ నుంచి రాజకీయాల్లోకి వచ్చింది. జబర్దస్త్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తూనే రాజకీయాల్లో ఉంటుంది. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీలో అడుగుపెట్టింది. అయితే రాజకీయాల్లో బీజీగా ఉంటూనే సినిమాలు, జబర్దస్త్ చేస్తోంది.

జబర్దస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్ కు రోజా రూ.1.5 లక్షల తీసుకొనేది. కానీ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత నుంచి రూ.2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా నెలకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందుకుంటుంది. రూ.2 లక్షలు జీతంగా ప్రభుత్వం నిర్ణయించింది. వాహన సౌకర్యానికి రూ. 60,000 వేలు..కేటాయించింది. అధికార క్వార్టర్స్ లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి రూ. 50,000 వేలు కూడా మంజూరు చేసింది.

మొబైల్ ఫోన్ చార్జీలకు రూ. 2,000 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు 70,000 వేలు కేటాయించింది సర్కార్. ఇక ఎమ్మెల్యేగా వచ్చే జీతం అదనం. ఈ రకంగా రోజా జబర్దస్త్, సినిమాలు చేస్తునే.. రాజకీయంగా కూడా బానే సంపాధిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -