Thursday, April 25, 2024
- Advertisement -

ఈ సారి పక్క ప్లానింగ్!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగులో సినిమాలు చేస్తునే హిందీలో కూడా జంజీర్ రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద ప్లాప్ గా నిలిచింది. ఈ మూవీ ప్లాప్ కావాడంతో చరణ్ బాలీవుడ్ వదిలేసి చక్కగా తెలుగు సినిమాలు చేసుకుంటున్నాడు.

కానీ మళ్ళీ బాలీవుడు సినిమా చేయని చరణ్ మళ్ళి బాలీవుడ్ బాట పడుతున్నాడట. అయితే గతంలో లో లాగా కాకుండా ఈ సారి పక్క ప్లానింగ్ తో మళ్ళి బాలీవుడ్ లో లాంచ్ కావాలని చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్ లో చరణ్ చేయనున్న చిత్రాన్ని బాలీవుడ్ కందాల్ వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మించనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కి మధ్య మంచి అనుబందం ఉంది.

ఎప్పుడైనా సల్మాన్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది అంటే చిరు ఇంట్లోంచి సల్మాన్ కు క్యారేజ్ వెలుస్తుంది. అదే చరణ్ షూటింగ్ ముంబాయి లో జరుతుందంటే సల్మాన్ నుండి చరణ్ కు క్యారేజ్ లు వేలుతుంటాయి. అంత మంచి అనుబందం ఉంది ఈ ఇద్దరి హీరోల మధ్య. మరి ఈ విషయం గురించి తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -