Saturday, April 20, 2024
- Advertisement -

చరణ్ తో రొమాన్స్ చేయనున్న సమంత!

- Advertisement -
Samantha Heroine for Ram charan

పెద్ద హీరో.. పెద్ద హీరోయిన్ చిత్రాలకు ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. కొత్త హీరోయిన్లకు అవకశాలు ఇస్తున్నా.. స్టార్ హీరోయిన్స్‌తో అయితే.. అ కికే వేరు. రామ్ చరణ్, సమంత కాంబినేషన్ చాలా కాలం నుంచి వినిపిస్తోంది కానీ.. ఇప్పటి వరకూ అది సాధ్యం కాలేదు.

కానీ టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం చరణ్, సమంత లను ఏకం చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఎవడు కోసం ముందు సమంతను పరిశీలించారు. 2015లో వచ్చిన బ్రూస్ లీ చిత్రం కోసం కూడా సమంత పేరు వినిపించింది. అయితే ఈ చిత్రాలను వేర్వేరు కారణాలతో సమంత వదులుకుంది. కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ తో సుకుమార్ చేయనున్న సినిమా కోసం సమంతను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.

అనుపమా పరమేశ్వరన్ కు చాన్స్ ఇచ్చినా.. తర్వాత తప్పించారనే న్యూస్ ఇంకా హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుండగానే.. ఈ చాన్స్‌ని సమంత వద్దకు చేరింది. మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పరిశీలించినా.. చరణ్ చేసిన గత రెండు చిత్రాల్లో ఆమే హీరోయిన్ కావడం వల్ల సమంతను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.

Related

  1. సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!
  2. సమంతను ఇలా చూస్తే షాక్ అవుతారు!
  3. డైరెక్టర్ మాజీ భార్య తో చరణ్ రొమాన్స్!
  4. బాల‌య్య‌పై.. షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -