Thursday, April 25, 2024
- Advertisement -

చిన్నారి కొడుకుతో సమంత

- Advertisement -

అందల భామ టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు అందరిలో ఆసక్తి, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఫోటోలో సమంతతో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నాడు. అయితే ఆ చిన్నారి దేవుడి కొడుకుగా ట్వీట్ చెసిన విషయం తెలిసిందే. దాంతో నిజంగా సమంత ఓ బిడ్డను తీసుకోచ్చేసిందా? అనే అనుమానాలకు తేరా తెసింది.

అయితే తన ట్విట్ లోనే ఆ బిడ్డ అవరో కూడా చెపింది. లేదంటే చాలామందిని సమంత దైలామ్లో పదిఎసి ఉండేది. ఇంతకీ సమంత ట్విట్ చేసిన ఆ ఫోటోలోని చిన్నారి ఎవరా అని అనుకుంటున్నారా? ఆ చిన్నారి సమంత స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ముద్దుల కొడుకు. చిన్నారి నిద్రపోతుండగా… సమంత పక్కన చేరి మురిసిపోతూ ఫోటో దిగి ట్విట్ చేసింది.

అందంతో పాటు అంతకుమించిన మంచి మనసు కూడా సమంత సొంతం. అటువంటి సమంత అంటే ఇండస్ట్రీలో అనరికి ఎంతో అభిమానం. సమంత పెట్టిన ఈ ఫోటోలో చిన్నారితో పాటు సమంత అంతే స్వచ్చంగా కనిపిస్తుంది. సమంత ట్విట్ కు సందిస్తూ బాబు తల్లి నీరజ ‘నా ఇద్దరు బంగారు పాపలు’ అని ట్విట్ చేయడం మరో విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -